Asia Cup Final : ఆసియా కప్ ఫైనల్‌కు మరికొన్ని నిమిషాల్లో తెరలేవనుంది. బిగ్ ఫైట్‌గా అభివర్ణిస్తున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత సారథి బౌలింగ్ తీసుకున్నాడు
Asia Cup Final : పదిహేడో సీజన్ ఆసియా కప్ (Asia Cup 2025) ఫైనల్ మ్యాచ్‌కు మరికాసేపట్లో తెరలేవనుంది. ఇరుదేశాల ఆటగాళ్లు, అభిమానుల మధ్య భావోద్వేగాలతో ముడిపడిన ఈ మ్యాచ్‌కు భారీ భద్రత కల్పిస్తున్నారు.
Asia Cup: అభిషేక్ శర్మ, హార్దిక్ పాండ్యా .. కండరాల నొప్పితో బాధపడుతున్నారు. ఆసియాకప్ సూపర్ ఫోర్ మ్యాచ్‌లో శ్రీలంకపై సూపర్ ఓవర్లో ఇండియా విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే ఆ మ్యాచ్‌లో అభిషేక్, హా�
ఆసియాకప్‌లో భారత్, శ్రీలంక సూపర్-4 పోరు అభిమానులను కట్టిపడేసింది. టీ20 మజాను అందిస్తూ ఆఖరి వరకు గెలుపు దోబూచులాడిన పోరులో టీమ్ఇండియాదే పైచేయి అయ్యింది.
IND vs SL : భారత్, శ్రీలంక మధ్య జరుగుతున్న సూపర్ 4 చివరి మ్యాచ్ సూపర్ ఓవర్‌కు చేరింది. భారత్ నిర్దేశించిన 202 పరుగుల ఛేదనలో శ్రీలంక ఓపెనర్ పథుమ్ నిశాంక(107) విధ్వంసక సెంచరీ బాదాడు.
IND vs SL : సూపర్ 4 చివరి మ్యాచ్‌లో శ్రీలంక బ్యాటర్లు ఉతికేస్తున్నారు. ఓపెనర్ పథుమ్ నిశాంక(61) కుశాల్ పెరీరా(52)లు ఎడాపెడా బౌండరీలతో భారత్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని కరిగించేస్తున్నారు.
IND vs SL : ఆసియా కప్ చివరి లీగ్ మ్యాచ్‌లో భారత బ్యాటర్లు దంచేశారు. ఓపెనర్ అభిషేక్ శర్మ(61) తనకు అలవాటైన తీరుగా బౌండరీలతో చెలరేగిపోగా టీమిండియా భారీ స్కోర్ చేసింది.
IND vs SL : ఆసియా కప్ నామమాత్రమైన మ్యాచ్‌లోనూ భారత ఓపెనర్ అభిషేక్ శర్మ(52 నాటౌట్) చెలరేగిపోతున్నాడు. శ్రీలంక బౌలర్లను బెంబేలిత్తిస్తూ బౌండరీలతో విరుచుకుపడుతున్నాడు.
IND vs BAN : ఆసియా కప్‌లో విజయాల పరంపర కొనసాగిస్తున్న భారత జట్టు ఫైనల్‌కు దూసుకెళ్లింది. సూపర్ 4 రెండో మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను వణికించిన టీమిండియా.. 41 పరుగుల తేడాతో గెలుపొంది టైటిల్ పోరుకు క్వాలిఫై అయింది.
IND vs BAN : సూపర్ 4 రెండో మ్యాచ్‌లో శుభారంభం లభించినా సద్వినియోగం చేసుకోలేకపోయింది భారత్. ఓపెనర్లు అభిషేక్ శర్మ(75), శుభ్‌మన్ గిల్(29)లు ధనాధన్ ఆడి భారీ స్కోర్‌కు గట్టి పునాది వేసినా.. మిడిలార్డర్ తేలిపోయింది.
IND vs BAN : ఆసియా కప్‌లో భారత ఓపెనర్ అభిషేక్ శర్మ(60 నాటౌట్) తన విధ్వంసాన్ని కొనసాగిస్తున్నాడు. సూపర్ 4 తొలి పోరులో పాకిస్థాన్‌పై అర్ధశతకంతో చెలరేగిన అతడు ఈసారి బంగ్లాదేశ్ బౌలర్లను ఆడుకున్నాడు.
IND vs BAN : ఆసియా కప్‌లో అజేయంగా దూసుకెళ్తున్న భారత జట్టు సూపర్ 4 రెండో మ్యాచ్ ఆడుతోంది. తొలి పోరు శ్రీలంకను చిత్తు చేసిన బంగ్లాదేశ్‌ను టీమిండియా ఢీకొడుతోంది.
ICC : పదిహేడో సీజన్ ఆసియా కప్‌లో చెలరేగిపోతున్న భారత క్రికెటర్లు ఐసీసీ ర్యాంకింగ్స్‌లో జోరు కొనసాగిస్తున్నారు. బుధవారం ఐసీసీ ప్రకటించిన టీ20 ర్యాంకింగ్స్‌లో మూడు విభాగాల్లోనే మనవాళ్లే టాప్‌లో ఉన్నారు.