IND vs NED: ఇంగ్లండ్, సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా, పాకిస్తాన్ వంటి పటిష్ట బ్యాటింగ్ లైనప్‌కు చుక్కలు చూపెట్టిన మన బౌలర్లు నెదర్లాండ్స్ వంటి అనామక జట్టుపై ఆ స్థాయి ప్రదర్శన చేయలేకపోతున్నారు.
IND vs NED: అంతర్జాతీయ క్రికెట్లో కోహ్లీకి తొమ్మిదేండ్ల తర్వాత ఇదే తొలి వికెట్ కావడం గమనార్హం. కోహ్లీ చివరిసారిగా 2016 టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్లో వికెట్ పడగొట్టాడు. ఆ తర్వాత వికెట్ తీయడం ఇదే ప్రథమం.
IND vs NED: టాస్ గెలిచి భారత్ తొలుత బ్యాటింగ్ చేసిన ఈ మ్యాచ్‌లో టీమిండియా బ్యాటింగ్‌కు వచ్చిన టాపార్డర్ బ్యాటర్లు ఐదుగురు (రోహిత్, గిల్, కోహ్లీ, శ్రేయస్, కెఎల్ రాహుల్) ఫిఫ్టీ ప్లస్ స్కోరు చేశారు.
IND vs NED: బెంగళూరులో టాస్ గెలిచిన టీమిండియా సారథి రోహిత్ శర్మ మరో ఆలోచన లేకుండా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అంతగా అనుభవం లేని డచ్ బౌలర్లను టీమిండియా టాపార్డర్ ఆటాడుకునేందుకే ఈ నిర్ణయం తీసుకుందా అన్నట్టుగ�
IND vs NED: భారత ఓపెనర్లు రోహిత్ శర్మ (61), శుభ్‌మన్ గిల్ (51)లు అర్థ సెంచరీలు సాధించి జట్టుకు శుభారంభాన్ని ఇవ్వగా విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ కూడా హాఫ్ సెంచరీలు పూర్తిచేసుకున్నారు.
IND vs NED | టీ20 ప్రపంచకప్ ఆరంభ పోరులో పాకిస్తాన్‌పై భారత జట్టు అత్యద్భుతమైన విజయం సాధించింది. అయితే ఆ తర్వాతి మ్యాచ్‌లో గురువారం నాడు పసికూన నెదర్లాండ్స్‌తో తలపడనుంది.