కారేపల్లి,అక్టోబర్ 9: ఖమ్మం జిల్లా సింగరేణి(కారేపల్లి) మండలంలో గురువారం మధ్యాహ్నం వాన దంచి కొట్టింది. సుమారు గంటపాటు ఏకధాటిగా వర్షం పడడంతో జనజీవనం స్తంభించింది. ఉదయం నుండి ఎండ కొట్టడంతో తీవ్ర ఉక్కపోతతో తల్లడిల్లిన ప్రజలు ఒక్కసారిగా వాతావరణంలో మార్పు చెంది వాన కురవడంతో ఉపశమనం పొందారు. కొద్ది రోజుల విరామం తర్వాత పడ్డ ఈవర్షం వల్ల రైతులకు లాభమేనని వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు.
ఇవి కూడా చదవండి..
Actor Vijay | భవిష్యత్తులో పబ్లిక్ ర్యాలీలు నిర్వహిస్తే.. టీవీకే చీఫ్ విజయ్‌కి బెదిరింపులు
మత్తుమందు చల్లి చైన్ స్నాచింగ్.. చికిత్స పొందుతూ వృద్ధుడి మృతి
ఆకాశమే హద్దుగా పుత్తడి.. రికార్డుస్థాయికి చేరుకున్న పదిగ్రాముల పుత్తడి ధర