పశ్చిమ బెంగాల్లోని డార్జిలింగ్లో శనివారం రాత్రి కురిసిన భారీ వర్షాలకు కొండ చరియలు విరిగిపడి 20 మంది మరణించారు. ఈ ఘటన కారణంగా అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం సహా అనేక ప్రధాన ప్రాంతాలతో డార్జిలింగ్కు సంబంధ�
Rain in Bengal | పశ్చిమబెంగాల్ (West Bengal) లోని డార్జిలింగ్ (Darjeeling) లో భారీ వర్షాలు (Heavy rains) బీభత్సం సృష్టిస్తున్నాయి. పలు ప్రాంతాల్లో కొండ చరియలు (Landslides) విరిగిపడ్డాయి. ఈ ఘటనల్లో మృతుల సంఖ్య 17కు చేరింది. వారిలో చిన్నారులు కూడా �
ఉపరితల ఆవర్తన ప్రభావంతో హైదరాబాద్ సహా రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల భారీ వర్షం (Rain) కురిసింది. వికారాబాద్ జిల్లాలోని ధరూర్ మండలంలో భారీ వర్షం కురవడంతో నాగసముద్రం, కోట్పల్లి గ్రామాల మధ్య రాకపోకలకు అంతరా�
సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా వాన (Heavy Rain) కురుస్తున్నది. జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఆదివారం తెల్లవారుజాము నుంచి ఎడతెరపి లేకుండా వర్షం పడుతున్నది. జహీరాబాద్, జిన్నారం, కోహిర్ మండలాల్లో ఉరుములు
Delhi rains | దేశ రాజధాని ఢిల్లీ (Delhi) లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ ఎడతెరపి లేకుండా వర్షాలు పడుతుండటంతో పలు లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. రోడ్లపై వరద నీరు చేరడంతో చాలా ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ (Traffic zam) అయ్�
వికారాబాద్ జిల్లాలో (Vikarabad) వరుసగా రెండో రోజూ భారీ వర్షం కురుస్తున్నది. వాగులు, కుంటలు పొంగిపొర్లుతుండటంతో ఈసా, మూసీ నదుల్లోకి భారీగా వరద వచ్చి చేరుతున్నది. ఎడతెరపి లేకుండా వానలు కురుస్తుండటంతో అనంతగిరి క�
ఎడతెరిపిలేని వానతో నగరంలో జనజీవనం అస్తవ్యస్తమైంది. రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల ప్రధాన రహదారులు చెరువుల్లా మారిపోతున్నాయి. లోతట్టు ప్రాంతాల్లో భారీగా వరద చేరి కాలనీలు, బస్తీల ప్రజలు అవస�
సంగారెడ్డి జిల్లాలో వాన దంచికొట్టింది. గురువారం రాత్రి మొదలైన వర్షం శుక్రవారం ఎడతెరపిలేకుండా కురిసింది. సంగారెడ్డి, పటాన్చెరు, అందోలు నియోజకవర్గాల్లో వర్ష తీవ్రత ఎక్కువగా ఉంది. శనివారం కూడా భారీ వర్షా�
సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో (Patancheru) అర్ధరాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తున్నది. దీంతో హైదరాబాద్-ముంబై 65వ జాతీయ రహదారిపైకి వరద నీరు చేరడంతో పెద్ద సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి.