Munneru Vagu | ప్రమాదకరంగా మున్నేరు ఉధృతి.. 24 అడుగులకు చేరిన నీటిమట్టం
ఖమ్మం నగరం ఏదిలాపురం మున్సిపాలిటీ మధ్యలో నుంచి ప్రవహిస్తున్న మున్నేరు వాగు (Munneru Vagu) ఉధృతి ప్రమాదకరంగా మారింది బుధవారం ఉదయం 12 అడుగుల కే పరిమితమైన వరదనీరు వృత్తి అంచెలు అంచెలుగా పెరుగుకుంటూ వస్తూ గురువారం తెల్లవారుజాము వరకు 24 అడుగులకు చేరింది.
ఖమ్మం రూరల్: ఖమ్మం నగరం ఏదిలాపురం మున్సిపాలిటీ మధ్యలో నుంచి ప్రవహిస్తున్న మున్నేరు వాగు (Munneru Vagu) ఉధృతి ప్రమాదకరంగా మారింది బుధవారం ఉదయం 12 అడుగుల కే పరిమితమైన వరదనీరు వృత్తి అంచెలు అంచెలుగా పెరుగుకుంటూ వస్తూ గురువారం తెల్లవారుజాము వరకు 24 అడుగులకు చేరింది. దీంతో సమీప కాలనీవాసులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు పొరుగు జిల్లాలైన మహబూబాబాద్, వరంగల్, భద్రాద్రి కొత్తగూడెంలలో కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో ఆ ప్రభావం మున్నేరు పై స్పష్టంగా కనపడింది ఆకేరు మున్నేరు పగిడేరు ల నుంచి భారీగా వరద నీరు వచ్చి మున్నేరులో చేరుతుండటంతో అంతకంతకు వరద ఉధృతి పెరుగుకుంటూ వచ్చింది.
దీంతో ఇదిలాపురం మున్సిపాలిటీ పరిధిలోని రాజీవ్ గృహకల్ప నాలుగో తరగతి ఉద్యోగుల కాలనీ జలగం నగర్ డిబిఆర్ నగర్ టెంపుల్ సిటీ తదితర కాలనీలకు వరద నీరు వచ్చి చేరుతుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు ఇప్పటికే ఖమ్మం నగరం వైపు ఉన్న బొక్కల గడ్డ వెంకటేశ్వర నగర్ పద్మావతి నగర్ కాలనీ అవకాశాలను పునరావాస కేంద్రాలకు తరలించడం జరిగింది. మరో మూడు అడుగులు పెరిగి 27 నుంచి 28 అడుగులకు మున్నేరు వరద ప్రభావం పెరిగే అవకాశం ఉందని సంబంధిత అధికారులు అంచనా వేస్తున్నారు ఇది ఇలా ఉండగా ఇటీవల నిర్మాణం చేసినా రిటర్నింగ్ వాల్ ముందు వైపున పోలేపల్లి వద్ద వాటర్ డైవర్షన్ కావడంతో పంట పొలాలకు వరద నీరు వచ్చి చేరుతుంది ఉదయం 10 గంటల వరకు మున్నేరు వాగు వరద వృద్ధికి మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Shreyas Iyer: తుది జట్టులో వైభవ్ సూర్యవంశీకి చోటు దక్కడం కష్టమే: శ్రేయాస్ అయ్యర్
Okra | బెండకాయ జిగురు మంచిదేనా? జీర్ణక్రియ, కొలెస్ట్రాల్‌పై కీలక విషయాలు!
Thallapeta clashes | ఘర్షణలతో పోలీసుల పహారాలో తాళ్లపేట.. మంచిర్యాలలో ఉత్కంఠ.. వీడియో
Iran vs US | ఒక్క గ్రాము యురేనియం కూడా మా దేశం నుంచి బయటికి వెళ్లదు : ఇరాన్
The Prompt War | మైథాలజీ, ఫ్యూచరిస్టిక్ టెక్నాలజీతో ‘ది ప్రాంప్ట్ వార్’.. టైటిల్ పోస్టర్ రిలీజ్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

