భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అవినీతి, నిధుల దుర్వినియోగం వంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న కొన్ని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల (పీఏసీఎస్) పాలకవర్గాల పదవీకాలం పొడిగింపునకు సర్కార్ నిరాకరించింది.
ఏజెన్సీ జిల్లా అయిన భద్రాద్రి కొత్తగూడెంలోని సర్కారు వైద్యంపై కాంగ్రెస్ ప్రభుత్వం శీతకన్ను వేసింది. ప్రభుత్వ ఆసుపత్రుల బలోపేతానికి గత కేసీఆర్ ప్రభుత్వం ఎంతగానో పాటుపడింది. ఇందులో భాగంగా జిల్లాలో ఉన�
అల్పపీడనాలు సహా ఇటీవల ప్రకృతిలో వస్తున్న మార్పులు భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. మున్నెన్నడూ లేని విధంగా రాష్ట్రంలో భారీ వర్షాలు, వరద బీభత్సాలు ఆందోళనలు కలిగిస్తున్నాయి.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలంలో యూరియా రాక కోసం రైతులు పడిగాపులు కాస్తున్నారు. మండలంలోని మార్కెట్ యార్డ్ కి యూరియా లారీ రాకపోవడంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉదయం 6 గ
వానలు ఎక్కడ కురిసినా... తుఫాను ఎక్కడ తీరం దాటినా.. దిగువ ప్రాంతాలకు తిప్పలు తప్పడం లేదు. ఎగువున వరదలు.. దిగువున దిగులు అన్నట్లుగా ప్రతీ యేటా వరద ప్రభావిత గ్రామాలకు ముంపు కష్టాలు తప్పడం లేదు. ప్రతీ ఏడాది జులై, �
కుళ్లిపోయిన కోడిగుడ్లతో పాఠశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజనం వడ్డించిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహాడ్ సారపాక ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో శుక్రవారం చోటుచేసుకున్నది. వివరాల్లోకెళ్తే.. సారప
సీతారామ ప్రాజెక్ట్ ద్వారా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రైతులకు నీళ్లివ్వకుండా జిల్లా మంత్రులు భట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్రెడ్డిలు నట్టేట మంచారని గాంధీ పథం రాష్ట్ర కన�
Singareni | సింగరేణి మండల ఎంపీడీవోగా పీ.శ్రీనివాస్ నియమితులైనారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా డీఆర్డీవో కార్యాలయంలో పని చేస్తున్న పీ.శ్రీనివాస్ బదిలీపై సింగరేణి ఎంపీడీవోగా వచ్చారు.
గత కొన్ని రోజులుగా వర్షాలు కురుస్తున్నందున మున్సిపాలిటీ పరిధిలో వరద ముప్పు ప్రాంతాలను గుర్తించి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా మున్సిపాలిటీ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని స్థానిక ఎమ్మెల్యే కోరం కనకయ్య స
పర్యావరణ పరిరక్షణ కోసం మొక్కలు నాటుతూ వృక్ష మిత్రుడిగానే కాకుండా సమాజ సేవలో తాను సైతం అంటూ చుంచుపల్లి మండలం హౌసింగ్ బోర్డ్ కాలనీకి చెందిన జయరామ్ తనయుడు చిన్నారి విశ్వామిత్ర చౌహాన్ ఎందరికో ఆదర్శంగా నిల�
ప్రభుత్వ టెలికాం రంగ సంస్థ అయిన బీఎస్ఎన్ఎల్ సిగ్నల్ సమస్య పరిష్కరించాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆళ్లపల్లి, మర్కోడ్ అలాగే పరిసర 41 గ్రామాల వినియోగదారులు కోరుతున్నారు.