వెనుకబడి జిల్లాల ప్రగతికి కేంద్ర ప్రభుత్వం, నీతిఆయోగ్ తీసుకొచ్చిన సంపూర్ణత అభియాన్ కార్యక్రమంలో కొత్తగూడెం జిల్లా సత్తా చాటింది. మూడు సూచికలపై వంద శాతం సాధించి రాష్ట్రస్థాయి గుర్తింపు పొందింది.
శాంతి భద్రతల పరిరక్షణ అందరి బాధ్యతగా భావించి, ప్రతి ఒక్కరూ పోలీస్ శాఖకు సహకరించాలని జూలూరుపాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీలక్ష్మి కోరారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం శనివారం ఆమె విలేకరులతో మాట
స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్, కమ్యూనిస్టుల పొత్తు ప్రశ్నార్థకంగా మారింది. స్థానిక ఎన్నికల్లో కూడా కాంగ్రెస్తో కలిసి సాగితేనే మెరుగైన ఫలితాలు వస్తాయని సీపీఐ రాష్ట్ర నాయకత్వం భావిస్తున్నట్టు �
రేషన్ కార్డు ద్వారా అన్ని రకాల నిత్యవసర వస్తువులను అందజేయాలని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. చుంచుపల్లి మండల పరిధిలోని ఎన్. కె. నగర్ గ్రామం నందుగల కమ్మ సత్రంలో మండల డిప్యూటీ తాసీల్ద
పలు జిల్లాల్లో శనివారం వర్షం కురవగా పిడుగుపాటుకు వేర్వేరు చోట్ల ఇద్దరు మృతిచెందారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వెంకట్యాతండాలో శనివారం సాయంత్రం రైతు బానోతు రవి (38) పత్తి చేనులో పనిచేస్తుండగా పిడుగుపడటం
తురక కాశ సంక్షేమ సంఘం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడిగా సయ్యద్ బాదుషా నియమితులయ్యారు. ముస్లిం పెద్దల సమక్షంలో సోమవారం హైదరాబాద్ తెలంగాణ ఉర్దూ బోర్డు చైర్మన్ మహమ్మద్ ఉబేదుల కత్వాల్ సమక్షంలో క
NEET | ఈ నెల 21 నుంచి ప్రారంభం కానున్న నీట్ కౌన్సెలింగ్కు హాజరయ్యే మైనారిటీ వర్గాలకు చెందిన విద్యార్థులు ''మైనారిటీ స్టేటస్'' సర్టిఫికేట్ తప్పకుండా సమర్పించాలి.
రాష్ర్ట ప్రభుత్వం షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్ చట్టం కింద పని గంటలను పెంచుతూ తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే రద్దు చేయాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పలు కార్మిక సంఘాల నాయకులు ముక్తకంఠంతో డిమాండ్ చేశా�
మావోయిస్టు పార్టీ రాష్ట్ర నాయకుడు దామోదర్ లొంగిపోయినట్టు మీడియాలో వచ్చిన వార్తల్లో వాస్తవం లేదని తెలంగాణ రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి జగన్ పేరుతో శనివారం లేఖ విడుదలైం ది.
చిన్న వయస్సులోనే మొక్కలు నాటే అలవాటు అలవడడం హర్షనీయమని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వైద్యాధికారి ఎస్.జయలక్ష్మి అన్నారు. మంగళవారం డాక్టర్స్ డే సందర్భంగా చుంచుపల్లిలో ప్రకృతి ప్రేమికుడు విశ్వ