భద్రాద్రి కొత్తగూడెం, జనవరి 12 : బీఆర్ఎస్ పార్టీ 2026 క్యాలెండర్ను ఎంపీ వద్దిరాజు రవిచంద్ర సోమవారం ఆవిష్కరించారు. పార్టీ జిల్లా కార్యాలయంలో జిల్లా ప్రెసిడెంట్ రేగా కాంతారావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు, నాయకులు దిండిగల రాజేందర్, కాపు సీతాలక్ష్మి, దళ్ సింగ్, సింధు, తపస్వి, రాజు గౌడ్, కాపు కృష్ణ, గిరిబాబు, అన్వర్ పాషా, అనుదీప్, అన్ని సంఘాల నాయకులు పాల్గొన్నారు.