వలలో చిక్కుకుని భారీ కొండ చిలువ మృతి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని టేకులపల్లి మండలం రోల్లపాడు చెరువులో సోమవారం తెల్లవారుజామున భారీ కొండ చిలువ వలలో చిక్కుకుని మృతి చెందింది.
టేకులపల్లి, మార్చి 9: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని టేకులపల్లి మండలం రోల్లపాడు చెరువులో సోమవారం తెల్లవారుజామున భారీ కొండ చిలువ వలలో చిక్కుకుని మృతి చెందింది.
స్థానికులు తెలిపిన ప్రకారం… టేకులపల్లి మండలంలోని రోల్లపాడు చెరువులో మత్స్యకారులు వేసిన వలలో ఒక పెద్ద కొండ చిలువ చిక్కుకుంది. దాదాపు 12 అడుగుల పొడవు, సుమారు 50 కిలోల బరువు ఉన్న ఈ కొండ చిలువ ఆదివారం రాత్రి వలలో చిక్కుకుంది. బయటకు రాలేక అందులోనే విలవిలలాడి మరణించింది. సోమవారం ఉదయం ఈ విషయాన్ని స్థానికులు గమనించారు. ఈ విషయం తెలియగదనే కొండచిలువను చూసేందుకు పెద్ద సంఖ్యలో స్థానికులు తరలివచ్చారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sandeep Reddy Vanga | ‘స్పిరిట్’ తర్వాత సందీప్ రెడ్డి వంగా నెక్స్ట్ మూవీ ఫిక్స్.. ఎన్టీఆర్, మహేష్, బన్నీతో కాకుండా..
S.SRajamouli | ‘తమ్మీ నువ్వు మావోనివే’.. దుల్కర్ సల్మాన్‌పై రాజమౌళి ప్రశంసల వర్షం!
American Jets | ఒకదానినొకటి తాకిన రెండు విమానాల రెక్కలు.. తప్పిన పెను ప్రమాదం..!
Kaaka | చిరంజీవి ‘కాకా’ రిలీజ్‌పై క్లారిటీ.. సంక్రాంతి బరిలో మెగాస్టార్, జనవరి 13న మెగా పొంగల్!
Chiranjeevi | మెగాస్టార్‌గా ఎదగడానికి కారణం అదే.. బీర్ తాగమని ఫ్రెండ్స్ ఒత్తిడి చేసినా నో చెప్పా: చిరంజీవి
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

