రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షం కురిసే అవకాశం (Rain Alert) ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. నిర్మల్, నిజామాబాద్, సంగారెడ్డి, మెదక్, కా�
రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు పెబ్బేరు నుంచి కొల్లాపూర్ వెళ్లే ప్రధాన రహదారి తెగిపోయింది. శేరిపల్లె సమీపంలో వాగుపై కొత్త వంతెన నిర్మిస్తున్నందున పక్కనే తాత్కాలిక మట్టి రోడ్డు ఏర్పాటు చేశారు.
కరీనంగర్ జిల్లా సైదాపూర్ (Saidapur) మండలంలో వర్షం దంచికొట్టింది. గురువారం రాత్రి నుంచి శుక్రవారం తెల్లవారుజాము వరకు ఎడతెరపి లేకుండా వర్షం కురిసింది. దీంతో సైదాపూర్ న్యాల చెరువు, ఆకునూర్ చెరువు, వెంకేపల్లి తు�
ఉమ్మడి రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా యూరియా కోసం గత 30 రోజులుగా అన్నదాతలు అరిగోసపడుతున్నారు. తెల్లవారుజాము నుంచే ఎరువుల కేంద్రాల వద్ద క్యూలో పడిగాపులు పడుతున్నారు. గురువారం భారీ వర్షాన్ని కూడా లెక్క చేయక�
ఉమ్మడి జిల్లాలో గురువారం సాయంత్రం తర్వాత జోరు వాన పడింది. రాత్రి 7గంటల నుంచి అక్కడక్కడ దంచికొట్టింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలుచోట్ల ఇండ్లలోకి వరద నీళ్లు వచ్చాయి. హుజూరాబాద్ పట్టణంతో పాట�
Heavy Rains | రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో గురువారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. ఈ భారీ వర్షానికి నగరంలోని పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రహదారులన్నీ కూడా వరద నీటితో చెరువులను తలపించాయ�
Heavy Rain | మెదక్ జిల్లాను కుండపోత వర్షం ముంచెత్తింది. ఎడతెరిపి లేకుండా మూడున్నర గంటల పాటు కురిసిన భారీ వర్షానికి మెదక్ జిల్లా జలమయమైంది. రహదారులతో పాటు లోతట్టు ప్రాంతాలన్నీ వరద నీటితో నిం
ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఈ నెల 14 వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం (Rain Alert) ఉందని హైదరాబాద్ వాతవారణ కేంద్ర తెలిపింది. గురు, శుక్రవారాల్లో ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షా�
వరంగల్‌లో (Warangal) ఆదివారం ఉదయం కురిసిన భారీ వర్షం నగర జనజీవనాన్ని అస్తవ్యస్తం చేసింది. రైల్వే అండర్‌బ్రిడ్జి కింద భారీగా వరద నీరు నిలిచిపోవడంతో రాకపోకలు పూర్తిగా స్తంభించాయి.
వరద బాధితులను ఆదుకోవాలని మాజీ ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. శుక్రవారం యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేటలో మీడియాతో ఆమె మాట్లాడారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలహీన పడటంతో నగరానికి భారీ వర్షం ముప్పు తప్పింది. కానీ.. రాగల రెండు రోజులు నగరంలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే అవకాశాలున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్ర�