Delhi rains | ఢిల్లీలో భారీ వర్షాలు.. విమానాల రాకపోకలకు అంతరాయం
Delhi rains | దేశ రాజధాని ఢిల్లీ (Delhi) లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ ఎడతెరపి లేకుండా వర్షాలు పడుతుండటంతో పలు లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. రోడ్లపై వరద నీరు చేరడంతో చాలా ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ (Traffic zam) అయ్యింది.
Delhi rains : దేశ రాజధాని ఢిల్లీ (Delhi) లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ ఎడతెరపి లేకుండా వర్షాలు పడుతుండటంతో పలు లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. రోడ్లపై వరద నీరు చేరడంతో చాలా ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ (Traffic zam) అయ్యింది. జఖీరా అండర్‌పాస్ (Zakhira underpass) కింద భారీగా వరదనీరు చేరింది. వాతావరణం ప్రతికూలంగా ఉండటంతో విమానాల రాకపోకలకు కూడా అంతరాయం ఏర్పడుతోంది.
ప్రతికూల వాతావరణం నేపథ్యంలో ఇండిగో, ఎయిరిండియా లాంటి పలు విమానయాన సంస్థలు ప్రయాణికులకు సూచనలు చేస్తున్నాయి. వర్షాల కారణంగా విమాన సర్వీసుల షెడ్యూళ్లలో మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉందని, కాబట్టి ప్రయాణికులు ఎయిర్‌పోర్టులకు బయలుదేరే ముందే ఫ్లైట్ షెడ్యూల్‌ను చెక్ చేసుకుని రావాలని సలహా ఇస్తున్నారు. వాతవరణ పరిస్థితులను బట్టి కొన్ని ఫ్లైట్ సర్వీసులు రద్దు కూడా కావచ్చని ప్రయాణికులు ఇది గమనించాలని ఎయిర్‌లైన్స్ హెచ్చరికలు చేస్తున్నాయి.
దాంతో షెడ్యూల్ ప్రకారం ఇవాళ ఢిల్లీ నుంచి ఇతర ప్రాంతాలకు, ఇతర ప్రాంతాల నుంచి ఢిల్లీకి రాకపోకలు సాగించాల్సిన ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘కేసుల్లో కన్విక్షన్ శాతం పెంచేలా సమర్థవంతంగా పని చేయాలి’
అన్ని డివిజన్ల సమగ్ర అభివృద్ధే లక్ష్యం : నల్లగొండ మేయర్ బుర్రి చైతన్య
Patlolla karthik Reddy | డైరెక్టుగా గెజిట్ వచ్చింది.. సీఎంకు సంబంధం లేదంటే నమ్ముదామా..? : పట్లోళ్ల కార్తీక్ రెడ్డి
Raptadu Incident | రాప్తాడు ఘటనపై ఏపీ ప్రభుత్వం సీరియస్..బాధితురాలి తల్లితో ఫోన్లో మాట్లాడిన చంద్రబాబు
Patriot Missiles: ఉక్రెయిన్‌కు 500 పేట్రియాట్ మిస్సైళ్లు: అమెరికా
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

