Delhi Rains : శనివారం మధ్యాహ్నం నుంచి ఉరుములు, మెరుపులతో కూడిన వాన ఢిల్లీలోని జనజీవనాన్ని స్తంభింపజేసింది. సాయంత్రం కూడా చినకులు పడుతుండడంతో, భారత వాతావరణ శాఖ (IMD) ప్రమాద హెచ్చరికలు జారీ చేసింది
Man Loses Entire Family In Rains | ఆకస్మికంగా కురిసిన భారీ వర్షం ఒక వ్యక్తి జీవితాన్ని అతలాకుతలం చేసింది. చెట్టు కూలి అతడి ఇంటిపై పడింది. దీంతో భార్యా పిల్లలు చనిపోయారు. పేద కూలీ అయిన అతడు మాత్రమే బతికిబయటపడ్డాడు.
Rain in Delhi | దేశ రాజధాని ఢిల్లీ (Delhi) లో ఎడతెరపి లేకుండా వానలు (Rains) పడుతున్నాయి. దాంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. వంపుల్లో ఉన్న పలు ప్రాంతాల్లో రోడ్లపై భారీగా వరద నీరు (Flood water) నిలిచింది.
Delhi Rains | దేశ రాజధాని ఢిల్లీలో శుక్రవారం కురిసిన భారీ వర్షాలకు పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు కూడళ్లలో ఉన్న అండర్‌పాస్‌లు నీటితో నిండాయి. దీంతో ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఓఖ్లాలోని అండర్‌పాస్‌లో న
BJP Councillor Rows Boat | దేశ రాజధాని ఢిల్లీలో కురిసిన భారీ వర్షాలు పలు ప్రాంతాలను ముంచెత్తాయి. దీంతో ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో రోడ్డుపై నిండిన నీటిలో బీజేపీ నేత బోటు నడిపారు.
Bus trapped | దేశ రాజధాని ఢిల్లీలో శుక్రవారం భారీగా వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఈ నేపథ్యంలో ఆజాద్ మార్కెట్ ప్రాంతంలోని అండర్‌పాస్‌లో ఒక బస్సు చిక్కుకుంది.
Delhi Rains | ఢిల్లీలో భారీ వర్షాలకు సాధారణ ప్రజలతోపాటు రాజకీయ నేతలు కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పార్లమెంటుకు బయలుదేరేందుకు సమాజ్ వాదీ పార్టీ (ఎస్పీ) ఎంపీ రామ్ గోపాల్ యాదవ్ ఇబ్బంది పడ్డారు. చివరకు సిబ్బంది ఆయన�
Delhi Floods | దేశ రాజధాని ఢిల్లీని వరదలు (Delhi Floods) ముంచెత్తాయి. యమునా నది ఉప్పొంగడంతో ఢిల్లీలోని పలు ప్రాంతాలు నీట మునిగాయి. లోతట్టు ప్రాంతాల్లోని పేద ప్రజల ఇండ్లు జలమయమయ్యాయి. దీంతో వారు పలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ
Delhi Rains | ఢిల్లీతోపాటు (Delhi) ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో యమునా నది (Yamuna River) మహోగ్రరూపం దాల్చింది. వరద (Floods) నీరు పోటెత్తడంతో ఆల్‌టైం రికార్డ్‌స్థాయికి చేరుకుంది. . సివిల్ లైన్స్ ప్రాంతంలో రింగ్ రోడ్డు పూర్తిగా న�
Yamuna River danger flow | మూడు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలతో ఢిల్లీలో వరదలు పోటెత్తాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. యమునా నది ప్రమాదకర స్థాయిని దాటి ఉప్పొంగి ప్రవహిస్తున్నది.
Delhi Rains | దేశరాజధాని ఢిల్లీలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. నిన్నటివరకు భానుడి భగభగలతో అల్లాడిపోయిన ఢిల్లీ కాస్త చల్లబడింది. శనివారం తెల్లవారుజాము నుంచి భారీ వర్షం కురుస్తుంది. ఢిల్లీ-ఎన్సీఆర్లోని పల
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో శనివారం భారీ వర్షం కురిసింది. దీంతో రోడ్లతోపాటు ఢిల్లీ ఎయిర్పోర్ట్, పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. కాగా, నీట మునిగిన భజనపుర ప్రాంతం రోడ్డుపై బీజేపీ యువ మోర్చా జాతీయ కార్యదర�