Home
Telangana
Mahmood Ali Met Kcr Along With His Family During Ramadan And Kcr Extended His Greetings
KCR | రంజాన్ వేళ కుటుంబసమేతంగా కేసీఆర్‌ను కలిసిన మహమూద్ అలీ.. శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్
KCR | రంజాన్ పండుగ సందర్భంగా మాజీ హోంమంత్రి మహమూద్ అలీ కుటుంబసమేతంగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను కలిశారు. మహమూద్ అలీ కుటుంబసభ్యులందరూ కేసీఆర్ ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ మహమూద్ అలీకి, ఆయన కుటుంబసభ్యులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.
KCR : రంజాన్ పండుగ సందర్భంగా మాజీ హోంమంత్రి మహమూద్ అలీ కుటుంబసమేతంగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను కలిశారు. మహమూద్ అలీ కుటుంబసభ్యులందరూ కేసీఆర్ ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ మహమూద్ అలీకి, ఆయన కుటుంబసభ్యులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.
కేసీఆర్‌ను కలిసిన సందర్భంగా మహమూద్ అలీ కుటుంబసభ్యులు ఆయన మునిమనుమడిని కూడా తీసుకొచ్చారు. దాంతో మహమూద్ అలీ మునిమనువడిని కేసీఆర్ ప్రత్యేకంగా ఆశీర్వదించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- BRS chief
- KCR
- mahamood ali
- Ramadan
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
‘మల్లేశ్వరి కుటుంబానికి న్యాయం చేయాలి’
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
‘రావులపల్లికి మంజూరైన ఆస్పత్రిని వేరే ఊరికి మార్చొద్దు’
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

