హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ఉదయం 6 నుంచి 7 గంటల వరకు జరుగబోయే అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను జయప్రదం చేయాలని ప్రముఖ యోగా గురువు టివైటిటిసి వరంగల్ ఉమ్మడి జిల్లా జనరల్ సెక్రటరీ పోశాల శ్రీనివాస్ తెలిపారు.
JNTU | ఇంజినీరింగ్ అడ్మిషన్ కౌన్సిలింగ్ నేపథ్యంలో విద్యార్థుల సందేహాలను తీర్చేందుకు ఈ నెల 21న కూకట్పల్లిలోని జేఎన్టీయూలో ఎప్ సెట్ పై అవగాహన సదస్సును నిర్వహించనున్నారు.
Dandepalli | బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని కోరుతూ పాఠశాల మాజీ ఎస్ఎంసీ చైర్మన్ గడికొప్పుల విజయ భర్త తిరుపతి పాఠశాల ప్రవేశ ద్వారం వద్ద గేటుకు తాళం వేసి నిరసన తెలిపారు.
Zaheerabad | సోయాబీన్ పంట సాగు విత్తనాన్ని విత్తిన పొలంలో కలుపు మొక్క నివారించేందుకు గడ్డి మందు పిచికారి చేయడంతో పక్కనే ఉన్న మరో రైతు పొలంలో మొలకెత్తిన పత్తి మొక్కలు ఎండిపోయింది.
MRPS | మహదేవ్పూర్ మండల పరిధిలోని బ్రాహ్మణపల్లి ఎస్సీ కాలనీలో ఎమ్మార్పీఎస్ నూతన గ్రామ కమిటీని మండల అధ్యక్షుడు బెల్లంపల్లి సురేష్ మాదిగ ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
Town Planning ACP Sumana | జీహెచ్ఎంసీ సర్కిల్ 13 (కార్వాన్ ) టౌన్ ప్లానింగ్ ఏసీపీ మంత్రి సుమన (51) అనారోగ్యంతో మంగళవారం రాత్రి 10 గంటల సమయంలో యూసుఫ్ గూడాలోని తన ఇంట్లో ఆకస్మికంగా మృతి చెందారు.