ఉత్తమ రాజకీయ నాయకత్వానికి, మంచి పౌరునిగా రాణించడానికి, భావిజాతి నిర్మాణానికి రాజనీతి శాస్త్రం తోడ్పడుతుందని కాకతీయ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వల్లూరి రాంచంద్రం అన్నారు.
అమాయకులను మోసం చేయడంలో సైబర్ క్రైమ్ ప్రధానమైందని, దీనిని నివారించుటకు యువత అప్రమత్తంగా వ్యవహరించాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ అన్నారు.