Watch: లోడ్ ట్రాక్టర్ కింద కుంగిన రోడ్డు.. వ్యక్తికి తృటిలో తప్పిన ప్రాణాపాయం
Man Narrowly Escapes Death | ఒక ట్రాక్టర్ భారీ లోడ్‌తో వెళ్తున్నది. ఉన్నట్టుండి ఆ రోడ్డు కుంగింది. దీంతో ట్రాక్టర్ ట్రాలీ అందులో ఇరుక్కున్నది. ట్రాక్టర్‌పై ఉన్న వ్యక్తి రోడ్డుపై పడ్డాడు. అతడికి తృటిలో ప్రాణాపాయం తప్పింది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
లక్నో: ఒక ట్రాక్టర్ భారీ లోడ్‌తో వెళ్తున్నది. ఉన్నట్టుండి ఆ రోడ్డు కుంగింది. దీంతో ట్రాక్టర్ ట్రాలీ అందులో ఇరుక్కున్నది. ట్రాక్టర్‌పై ఉన్న వ్యక్తి రోడ్డుపై పడ్డాడు. అతడికి తృటిలో ప్రాణాపాయం తప్పింది. (Man Narrowly Escapes Death) ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో ఈ సంఘటన జరిగింది. ఆదివారం ఉదయం 7.30 గంటల సమయంలో ఆగ్రాలోని వజీర్పూర్ ప్రాంతంలో ట్రాలీలో భారీ లోడ్‌తో ట్రాక్టర్ వెళ్తున్నది.
కాగా, ఉన్నట్టుండి ఆ రోడ్డు కుంగింది. దీంతో లోడ్ ఉన్న ట్రాలీ ఆ గోతిలో దిగబడింది. ఈ నేపథ్యంలో ట్రాక్టర్ బలంగా కుదుపులకు గురైంది. దాని ముందు ట్రైరు గాల్లోకి లేచి పడ్డాయి. దీంతో ట్రాక్టర్‌పై కూర్చొన్న ఒక వ్యక్తి రోడ్డుపై పడ్డాడు. ట్రాక్టర్ టైర్ల మధ్యలో అతడు ఉన్నాడు.
మరోవైపు కుంగిన రోడ్డులో ట్రాలీ ఇరుక్కుపోవడంతో అదృష్టవశాత్తు ట్రాక్టర్ ముందుకు కదలలేదు. దీంతో ట్రాక్టర్ చక్రాల కింద నలిగే ప్రమాదం నుంచి ఆ వ్యక్తి బయటపడ్డాడు. అతడి తలకు రోడ్డు దెబ్బ తగలడంతో స్వల్పంగా గాయపడ్డాడు. ఆ ప్రాంతంలోని సీసీటీవీలో రికార్డైన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
चलती ट्रॉली बीच सड़क में धंस गई, और बात लोगों की जान पर बन आई.
लेकिन आगरा नगर निगम चैन की नींद सो रहा है,यह सड़क नहीं धंसी है यह आगरा नगर निगम के इंजीनियरों द्वारा किया गया भ्रष्टाचार में ट्रॉली धँस गई है और बात लोगों की जान तक पर बन आई थी
मामला यूपी के आगरा में वजीरपुरा का… pic.twitter.com/zWP8o8oFHu
— Madan Mohan Soni (@madanmohansoni) February 15, 2026
Also Read:
chemical factory explosion | కెమికల్ ఫ్యాక్టరీలో పేలుడు.. ఇద్దరు మృతి, నలుగురికి గాయాలు
hawala racket busted | బయటపడిన భారీ డిజిటల్ హవాలా రాకెట్.. 8,000 బ్యాంకు ఖాతాలు ఫ్రీజ్
Watch: వాలంటైన్స్ డే రోజు ప్రియుడిని కలిసిన భార్య.. ఆమె భర్త ఏం చేశాడంటే?
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Agra
- Escapes Death
- MAN
- narrowly
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

