Watch: వాలంటైన్స్ డే రోజు ప్రియుడిని కలిసిన భార్య.. ఆమె భర్త ఏం చేశాడంటే?
man catches wife with lover | వాలంటైన్స్ డే రోజున ప్రియుడి బైక్‌పై ఉన్న భార్యను భర్త చూశాడు. వారిని అడ్డుకుని దాడి చేశాడు. ఘర్షణ నేపథ్యంలో ఆ ముగ్గురు తిట్టుకోవడంతో పాటు కొట్టుకున్నారు. అక్కడకు చేరుకున్న పోలీసులు వారిని స్టేషన్‌కు తరలించారు.
లక్నో: వాలంటైన్స్ డే రోజున ప్రియుడి బైక్‌పై ఉన్న భార్యను భర్త చూశాడు. వారిని అడ్డుకుని దాడి చేశాడు. ఘర్షణ నేపథ్యంలో ఆ ముగ్గురు తిట్టుకోవడంతో పాటు కొట్టుకున్నారు. అక్కడకు చేరుకున్న పోలీసులు వారిని స్టేషన్‌కు తరలించారు. (man catches wife with lover) ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఉత్తరప్రదేశ్‌లోని హాపూర్‌లో ఈ సంఘటన జరిగింది. శనివారం ప్రేమికుల దినోత్సవం నాడు ప్రియుడి బైక్‌పై భార్య ఉండటాన్ని ఆమె భర్త చూశాడు. రోడ్డుపై వారిని అడ్డుకున్నాడు. ఈ నేపథ్యంలో ముగ్గురి మధ్య వాగ్వాదం పెరిగింది. దీంతో ఒకరినొకరు తిట్టుకుంటూ, కొట్టుకున్నారు. ఇది చూసిన జనం అక్కడ గుమిగూడారు.
కాగా, ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకున్నారు. జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపు చేశారు. ఆ ముగ్గురిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. శాంతికి భంగం కలిగించినందుకు మహిళ భర్త, ఆమె ప్రియుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఆ ముగ్గురూ రోడ్డుపై గొడవ పడిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Valentine-Day Kalesh (High-voltage drama on Valentine’s Day in Hapur Husband caught his wife with lover. Fierce brawl right in the middle of the street. Valentine’s Day consequences start rolling in. Watch the video…)pic.twitter.com/92BWjvskeS
— Ghar Ke Kalesh (@gharkekalesh) February 14, 2026
Also Read:
Love, bullets on Valentine’s Day | ప్రేమికుల దినోత్సవం రోజున విషాదం.. కారులో కాల్పులు, జంట మృతి
teen boy dies by suicide | ప్రియురాలితో బ్రేకప్.. వాలంటైన్స్ డే రోజున యువకుడు ఆత్మహత్య
Woman Killed By Married Lover | ప్రేమను గుడ్డిగా నమ్మి వచ్చింది.. సెప్టిక్ ట్యాంక్‌లో శవమై తేలింది
Watch: బాలికను పక్కకు లాక్కెళ్లిన బాలుడు.. తర్వాత ఏం జరిగిందంటే?
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Suryakumar Yadav | దుబాయ్‌కి ‘స్కై’.. విలాసవంతమైన కొత్త ఇల్లు చూశారా..!
First Aid | అత్యవసర పరిస్థితుల్లో ప్రథమ చికిత్స అందిస్తే.. జాగ్రత్తలు తప్పనిసరి..
Punjab Drug | పంజాబ్‌లో పిజ్జా కన్నా వేగంగా డ్రగ్స్ డెలివరీ.. ఆప్, బీజేపీపై సచిన్ పైలట్ ధ్వజం
Chiranjeevi | మూవీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. వైజాగ్‌లో చిరంజీవి నయా ప్లాన్..!
ఎన్సీడబ్ల్యూఏ ఉద్యోగులకు క్వార్టర్స్ కేటాయింపు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

