వరంగల్ జిల్లా ఖానాపూర్ మండలంలో పథకం కింద మెటీరియల్ కాంపోనెంట్ పనులకు సంబంధించిన నిధులను నిలిపివేయడంతో 9 గ్రామాల అభివృద్ధి పనులు నిలిచిపోయాయని స్థానిక సర్పంచ్‌లు ఆందోళన వ్యక్తం చేశారు.
వరంగల్ జిల్లా ఖానాపూర్ మండలం అశోక్ నగర్ కు చెందిన ఎండీ సమద్ (75) రైతు తనతో పాటు మరో 40 మందికి సంబంధించిన భూమి సమస్యపై కలెక్టర్ డాక్టర్ సత్య శారదకు వినతిపత్రం సమర్పించారు.
ది ఇనిస్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెట్స్ ఆఫ్ ఇండియా (ICAI), న్యూ ఢిల్లీలోని నాన్ స్టాండింగ్ (మెంబర్స్ ఇన్ ప్రాక్టీస్) కమిటీకి 2026-27 సంవత్సరానికి కోఆప్టెడ్ సభ్యుడిగా వరంగల్‌కు చెందిన చార్టర్డ్ అకౌంటెంట్ త
జనాభా గణన-2027లో ఏ ఒక్కరిని వదలకుండా, డూప్లికేషన్ లేకుండా చూడాలని జీహెచ్ఎంసీ అదనపు కమిషనర్ చంద్రకళ సూచించారు. క్షేత్రస్థాయిలో జనాభా ఉన్నది ఉన్నట్టు రిప్లెక్ట్ కావాలన్నారు.