మేడ్చల్ : మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తి ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళ్తే..సూరారం డివిజన్ రాజీవ్ గాంధీ నగర్‌కు చెందిన నారాయణరెడ్డి (40) అనే కార్మికుడు ఓ ప్రైవేట్ పరిశ్రమ ఆవరణలో ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ప్రభుత్వ దవాఖానకు తరలించారు. కేసు నమోదు చేపట్టారు.
ఇవి కూడా చదవండి..
Ileana | ముచ్చటగా మూడో బిడ్డకి జన్మనివ్వబోతున్న ఇలియానా.. బేబి బంప్ ఫోటోలు వైరల్
Haryana DGP: ఐపీఎస్ పూరన్ ఆత్మహత్య కేసు.. లీవ్‌పై వెళ్లిన హర్యానా డీజీపీ
Hyderabad | కవల పిల్లలను చంపి.. ఆత్మహత్య చేసుకున్న తల్లి.. హైదరాబాద్‌లో విషాదం