రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలంలో పచ్చని పొలాల్లో ఏర్పాటు చేయనున్న 765 కేవీ హైటెన్షన్ విద్యుత్ లైన్ అలైన్మెంట్ను తక్షణమే మార్చాలని బాధిత రైతులు డిమండ్ చేశారు.
నిజాం నిరంకుశ ప్రజా వ్యతిరేక విధానాలు, స్వాతంత్ర ఉద్యమ పోరాటంతో పాటు తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప పోరాట యోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ అని బీఆర్ఎస్ నేతలు కొనియాడారు.