హనుమకొండ, అక్టోబర్ 14: కాకతీయ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కే.ప్రతాప్‌రెడ్డి ఖమ్మంలోని యూనివర్సిటీ పీజీ కాలేజీని సందర్శించారు. కాలేజీ ప్రాంగణంలో ఉన్నత వసతులు, గ్రంథాలయం, తరగతి గదులు, వ్యాయామ కళాశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కాలేజీలోని బోధనా, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు, వసతులు, వనరుల వివరాలను ప్రిన్సిపాల్ సీహెచ్.రవికుమార్‌ని అడిగి తెలుసుకున్నారు.
ఇవి కూడాచ దవండి..
Ileana | ముచ్చటగా మూడో బిడ్డకి జన్మనివ్వబోతున్న ఇలియానా.. బేబి బంప్ ఫోటోలు వైరల్
Hyderabad | కవల పిల్లలను చంపి.. ఆత్మహత్య చేసుకున్న తల్లి.. హైదరాబాద్‌లో విషాదం
Gadwal | గురుకుల విద్యార్థిని ఆత్మహత్య.. ప్రేమ వేధింపులే కారణం!