తెలంగాణ ఉద్యమానికి బాసటగా నిలిచిన, ఐఐటీనే తన ఇంటిపేరుగా మా ర్చుకున్న సరస్వతీ పుత్రుడు ఐఐటీ రామయ్యను కలుసుకోవడం ఆనందంగా ఉన్నదని హరీశ్‌రావు ఆదివారం ట్వీట్ చేశారు.
పసులుగాసుకుంట పాట రాసిండు. కూలి చేసుకుంట బాణీలు కట్టిండు. ఇటుకా ఇటుక పేర్చుకుంటనే అక్షరాలతో కవితలల్లిండు. సుతారి పనిలో ఎందరికో గూడుకట్టిండు. తనకు మాత్రం గూడు లేదు. తను రాసిన కవితలున్నయ్. అక్షరాలే అతని ఆస
BRS Party | ప్రాణాలను పణంగా పెట్టి తెలంగాణ ప్రజల దశాబ్దాల కలను సాకారం చేసిన కేసీఆర్ ఉద్యమ ప్రస్థానం ప్రపంచానికే ఆదర్శమని ఎన్నారై బీఆర్ఎస్ యూకే విభాగం అధ్యక్షుడు నవీన్‌రెడ్డి అన్నారు.
తెలంగాణ ఉద్యమ చరిత్రను మరో మలుపు తిప్పిన్రు కేసీఆర్. ఆయన నాడు (నవంబర్ 29, 2009) చేపట్టిన దీక్ష కోట్లాది మందికి స్ఫూర్తి. అనంతరం, తెలంగాణ ఏర్పాటు దిశగా సాగిన పయనం ఏ తెలంగాణ వాది మరిచిపోలేనిది.
రాష్ట్ర సాధన ఉద్యమంలో నాడు కేసీఆర్ చేపట్టిన దీక్షాదివస్తోనే తెలంగాణ ఏర్పాటుకు దశ దిశ నిర్ణయమైందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. ఈ స్ఫూర్తితోనే రాష్ర్టాన్ని సాధించుకు న్నామన్నారు.
తెలంగాణ సాధన కోసం 2009 నవంబర్ 29న ప్రాణాలను పణంగా పెట్టి.. ఆమరణ నిరాహార దీక్షకు కేసీఆర్ పూనుకున్న అపూర్వఘట్టానికి 15 ఏండ్లు పూర్తయ్యాయి. ఈ చారిత్రక సన్నివేశానికి గుర్తుగా బీఆర్ఎస్ పార్టీ ఆదేశాలతో నిజామాబ�
తెలంగాణ మలిదశ ఉద్యమంలో బీఆర్ఎస్ పార్టీలో అనేక మంది చేరారని, వారిలో కొందరు పార్టీకి ద్రోహం చేసి బయటకు వెళ్లారని, ఇప్పుడు పాళ్లేవో.. నీళ్లేదో తెలిసిందని, పార్టీని వీడిన దొంగలను మళ్లీ గులాబీ పార్టీ గుమ్మం
KTR | గుజరాతీ గులాంలు.. ఢిల్లీ కీలుబొమ్మలతో తెలంగాణ అస్తిత్వానికి, ఆత్మగౌరవానికి కచ్చితంగా ప్రమాదం ఉంది అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు.
KTR | మన కథను, తెలంగాణ జాతి వ్యథను రేపటి తరానికి నరనరాన ఎక్కించాల్సిన బాధ్యత మనందరిపై ఉన్నది అని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు.
KTR | తెలంగాణ చరిత్రలో కేసీఆర్ హిమాలయమైతే.. నువ్వు ఆయన కాలిగోటికి కూడా సరిపోవు అని సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చురకలంటించారు.