బీఆర్ఎస్తోనే ప్రజలందరికి న్యాయం జరుగుతుందని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి.ప్రకాశ్ గౌడ్ తెలిపారు. శుక్రవారం శంషాబాద్ మండలంలోని బీజేపీ పార్టీకి చెందిన జిల్లా నాయకుడు పాశం శ్రీధర్, నరేశ్, మహేశ్, సూర�
ఎల్బీనగర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డికి జన నీరాజనం పలుకుతున్నారు. కొత్తపేట డివిజన్లో శుక్రవారం నిర్వహించిన ఇంటింటి ప్రచారంలో ప్రజలు పెద్ద ఎత్తున హాజరై అడు
పోలింగ్ రోజున ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను సైబరాబాద్ పోలీసు కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర ఆదేశించారు. పట్టణాల్లో 2 నిమిషాలు, గ్రామీణ ప్రాంతాల్లో 5 నుంచి 7 నిమిష�
బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి చామకూర మహేందర్‌రెడ్డి అన్నారు. శామీర్‌పేట మండలంలోని అలియాబాద్ గ్రామంలో 150 మంది, మజీద్‌పూర్ గ్రామంలో 120 మంది కాంగ్రెస్, బ
మహబూబ్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఎన్నికల అఫిడవిట్‌పై దాఖలు చేసిన పిటిషన్‌ను ఆ నియోజకవర్గ ఓటరు రాఘవేంద్రరాజు ఉపసహరించుకున్నారు.
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో హైదరాబాద్ జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా తనిఖీలు కొనసాగుతున్నాయి. ఎన్నికల ప్రవర్తనా నియమావళిలో భాగంగా శుక్రవారం పోలీస్ అథారిటీ ద్వారా రూ.3,93,500 నగదు సీజ్ చేశారు.
సరిగ్గా ఇరవై ఏండ్ల కిందినాటి ఆర్థిక సంస్కరణల ప్రభావంతో వచ్చిన రోడ్లు, పైవంతెనల గురించి పెద్ద ఎత్తున చర్చ జరిగేది. నల్లతాచు పాముల్లా రోడ్లున్నాయని కవితాత్మకంగా కవులు చెప్పేవారు. దాన్ని తాము సాధించిన అభి�
‘ ఎన్నికల నిబంధనలు అమలులో ఉన్నాయని తెలిసి కూడా లక్షల్లో డబ్బులు తరలిస్తూ.. పట్టుబడుతున్నారు. ఎంత సీరియస్‌గా తరలించాలని ప్రయత్నించినా..ఆపరేషన్ ఎలా ఫెయిల్ అయింది.. మనం డబ్బులు తరలిస్తున్నట్టు వారికి సమా�
నియోజకవర్గ ప్రజలందరూ కళ్లముందు జరిగిన అభివృద్ధిని చేసి ఓటు వేయాలని బీఆర్ఎస్ వైరా నియోజకవర్గ అభ్యర్థి బానోత్ మదన్‌లాల్ కోరారు. కేవలం ఎన్నికల సమయంలోనే వచ్చి చెప్పే కల్లబొల్లి మాటలకు, ఇచ్చే గ్యారెంటీ
కాంగ్రెస్ సీనియర్ నాయకుడు చిదంబరం వ్యాఖ్యలపై బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి స్పందన గురివింద సామెతను గుర్తుకుతెస్తున్నదని అంటున్నారు. ఇంతకాలానికైనా తెలంగాణ సమాజానికి కాంగ్రెస్ క్షమాపణ చెప్పింది. �
కాంగ్రెస్ గెలిస్తే సోనియాగాంధీ తనకే సీఎం పోస్టు ఇస్తుందని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తాజాగా మరోసారి తాను సీఎం రేస్‌లో ఉన్నట్టు గుర్తుచేశారు. మీకు సోనియమ్మ ఇస్తే తమకు ఇచ్చే గాడ్ఫాదర్లు కూడా అధిష్ఠానం�
నియోజకవర్గ ప్రజలంతా ఒక్కతాటిపై ఉండి.. తూర్పును అన్ని విధాలా అభివృద్ధి చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు మద్దతుగా మరోసారి బీఆర్ఎస్ను గెలిపిద్దామని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ పిలుపునిచ్చారు. ఉర్సులో శ�