ప్రభుత్వ టీచర్లు టీ-షర్టులు, లెగ్గిన్స్ ధరించొద్దని అస్సాం ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మార్గదర్శకులుగా ఉండే ఉపాధ్యాయులు ఫార్మల్ దుస్తులను మాత్రమే ధరించాలని సూచించింది.
ప్రభుత్వ పాఠశాలల్లో (Govt schools) పనిచేసే ఉపాధ్యాయులకు అస్సాం (Assam) ప్రభుత్వం డ్రెస్ కోడ్ (Dress code) తప్పనిసరి చేసింది. పాఠశాలలో టీచర్లు (Teachers) టీ షర్ట్స్ (T-shirts), జీన్స్ (Jeans), లెగ్గింగ్స్ (Leggings) వేసుకోవడాన్ని నిషేధిస్తూ నోట�
ఇంటర్మీడియెట్ పరీక్షా ఫలితాల్లో హుస్నాబాద్‌లోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల విద్యార్థినులు ప్రతిభ చాటారు. కళాశాలకు చెందిన గుంటిపల్లి అశ్విత ఎంపీసీ రెండో సంవత్సరం పరీక్షలో 1000/ 986 మార్కులు సాధించి ర�
మాడల్ స్కూళ్ల టీచర్ల బదిలీలు, పదోన్నతుల షెడ్యూల్ వారం రోజుల్లో విడుదల కానున్నదని పీఆర్టీయూ టీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పింగిలి శ్రీపాల్‌రెడ్డి, ప్రధానకార్యదర్శి బీరెల్లి కమలాకర్‌రావు తెలిపారు.
ఈ వేసవి సెలవుల్లోనే టీచర్ల బదిలీలు, పదోన్నతులు చేపట్టాలని ఉపాధ్యాయ సంఘాల సంయుక్త కార్యాచరణ సమితి (జాక్టో) ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు శుక్రవారం జాక్టో నేతలు.. విద్యాశాఖ మంత్రి పీ సబితాఇంద్రారెడ్డిని క�
స్పౌజ్ పాయింట్లను రద్దు చేసి, ఈ వేసవి సెలవుల్లో టీచర్ల బదిలీలు, పదోన్నతులు చేపట్టాలని తెలంగాణ నాన్ స్పౌజ్ టీచర్స్ అసోసియేషన్ (టీఎన్‌ఎస్‌టీఏ) ప్రభుత్వాన్ని కోరింది.
పాఠశాల విద్యాశాఖలో 98 మంది టీచర్లను పరస్పరం బదిలీచేస్తూ విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ ఉత్తర్వులు జారీచేశారు. ఇప్పటికే రెండు విడతల్లో పరస్పర బదిలీలు చేపట్టగా, తాజాగా మూడో విడత బదిలీలు చేశారు. ఆయా ఉత్తర�
: విద్యార్థులు, చిన్నారులు పోషకాహారంపై అవగాహన కలిగి ఉండాలని ఎంపీపీ ఎల్లూభాయిబాబు, సర్పంచ్ బాలమణి సూచించారు. పోషణ్ పక్వాడ్ అభియాన్‌లో భాగంగా శామీర్‌పేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చిరు ధాన్యాలపై అవ�
అందరూ కలిసికట్టుగా పని చేస్తూ ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లల హాజరు శాతం పెంచాలని కమ్యూనిటీ మానిటరింగ్ అధికారి సుభాష్ సూచించారు. శంభునిపేటలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలు శారదాబాయి ఆధ్వ