భూదాన్ బాధితులకు కేటీఆర్ అండ : లకావత్ లక్ష్మణ్
ఖమ్మం వెలుగుమట్ల భూదాన్ భూముల్లో నివాసం ఉంటున్న బాధితులకు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు అండగా నిలుస్తున్నారని దిశ కమిటీ మాజీ సభ్యుడు, ఆ పార్టీ నాయకుడు లాకావత్ లక్ష్మణ్ తెలిపారు.
కారేపల్లి, ఫిబ్రవరి 25 : ఖమ్మం వెలుగుమట్ల భూదాన్ భూముల్లో నివాసం ఉంటున్న బాధితులకు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు అండగా నిలుస్తున్నారని దిశ కమిటీ మాజీ సభ్యుడు, ఆ పార్టీ నాయకుడు లాకావత్ లక్ష్మణ్ తెలిపారు. బుధవారం కారేపల్లిలో విలేకరులతో ఆయన మాట్లాడారు. నిలువ నీడ లేని పేదలు ప్రభుత్వ భూముల్లో ఇంఢ్లు కట్టుకుని నివసిస్తుంటే వారి ఆశలను చిదిమివేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ఇండ్లను నిర్ధక్షణంగా కూల్చివేసిందని విమర్శించారు. బాధితులను కలిసి వారికి అండగా నిలిచేందుకు కేటీఆర్ గురువారం ఖమ్మం పర్యటనకు వస్తున్నట్లు ఆయన తెలిపారు. బీఆర్ఎస్ సింగరేణి మండల నాయకులు, ప్రజలు కేటీఆర్ పర్యటనను విజయవంతం చేయాలని కోరారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

