రాష్ట్రంలో ఉపాధ్యాయ బదిలీలకు హైకోర్టు అనుమతిచ్చింది. ఉపాధ్యాయ సంఘాల నేతలకు అదనపు పాయింట్లు ఇవ్వకుండా ఇతర ఉపాధ్యాయుల మాదిరిగానే బదిలీలు నిర్వహించాలని ఆదేశించింది. టీచర్ దంపతులకు అదనపు పాయింట్లు కేటా�
కరీంనగర్‌లోని మానేరు పాఠశాలలో మంగళవారం హాకీ క్రీడాకారుడు ధ్యాన్‌చంద్ జయంతిని పురసరించుకొని జాతీయ క్రీడాదినోత్సవం ఘనంగా నిర్వహించారు. ధ్యాన్‌చంద్ చిత్రపటానికి మానేరు విద్యాసంస్థల అధినేత కడారి అనం�
విద్యార్థుల అభ్యసన, ఉపాధ్యాయుల బోధన సామర్థ్యాలను పెంచేందుకు రాష్ట్ర సర్కారు ‘ఉన్నతి’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఆరు నుంచి తొమ్మిదో తరగతి విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో బోధించడం, మెరుగైన, నాణ్య
ప్రత్యేక అవసరాల పిల్లల కోసం తొలిసారి శాశ్వత టీచర్లను నియమించేందుకు ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. పది మంది విద్యార్థులకు ఒక టీచర్ చొప్పున ఏర్పాటు చేయాలని సర్కారు జీవో జారీ చేసింది. ఈ మేరకు త్వరలో నోటిఫికే�
పాఠశాలల్లో మొబైల్ ఫోన్ల వినియోగంపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. విద్యార్థులు తమ వెంట ఫోన్లు తీసుకురావడాన్ని పూర్తిగా నిషేధిస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.
Teachers Suspended | స్కూల్లోని తరగతి గదిలో దళిత విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన నేపథ్యంలో ఇద్దరు టీచర్లను సస్పెండ్ చేశారు (Teachers Suspended). రాజస్థాన్‌లోని బెహ్రోర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది.
రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో వచ్చే నెల నుంచి ఫేషియల్ రికగ్నిషన్ అటెండెన్స్ ప్రారంభం కానున్నది. ఇప్పటికే టీచర్లకు ట్యాబ్‌ల పంపిణీ పూర్తయింది. ఫేషియల్ రికగ్నిషన్ సాఫ్ట్వేర్ టెండర్ల ప్�
రాష్ర్టానికి చెందిన ఇద్దరు ఉపాధ్యాయులను జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం వరించింది. దేశవ్యాప్తంగా మొత్తం 50 మంది ఈ జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపికయ్యారు.
ప్రభుత్వం అంగన్వాడీలకు తీపికబురు చెప్పింది. అంగన్వాడీలు, మినీ అంగన్వాడీలు, ఆయాల ఉద్యోగ విరమణ వయస్సను 65 ఏండ్లకు పెంచేందుకు సీఎం కేసీఆర్ శుక్రవారం సాయంత్రం ప్రకటించారు.
ఒకానొక జ్ఞాని తన అనుచరులతో ఒక పల్లెలో పర్యటిస్తున్నాడు. గ్రామంలో పచ్చని చెట్ల మధ్య ఒక బడి ఉంది. అందులో ఉపాధ్యాయుడు పిల్లలకు పాఠం చెబుతున్నాడు. జ్ఞాని కాసేపు అక్కడే నిలబడి కండ్లు మూసుకొని ఆ పాఠం విన్నాడు. �
విద్యార్థులకు సులభంగా అర్థమయ్యేలా పాఠ్యాంశాలు బోధించాలనే ఉద్దేశంతో ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో గతేడాది తొలిమెట్టు కార్యక్రమం సత్ఫలితాలు సాధించింది.