నిజానికి చిన్నారులు తప్పు చేస్తే అది తప్పు అని చెప్పి, వారిని క్రమశిక్షణలో పెట్టి వారి భవిష్యత్కు బాటలు వేయాల్సిన గురువులే, ఆదాయ పన్ను మినహాయింపు కోసం అడ్డదారులు తొక్కుతున్నారు.
యూనివర్సిటీ కాంట్రాక్ట్ అధ్యాపకులను రెగ్యులర్ చేస్తామని, సుప్రీం కోర్టు తీర్పు మేరకు సమాన పనికి సమాన వేతనం కల్పిస్తామని గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో రేవంత్రెడ్డి హామీ ఇచ్చారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ �
రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాలను పట్టించుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తున్నది. చిన్న పిల్లలు, గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం అందించడం కోసం ఉద్దేశించిన అంగన్వాడీలను ప్రభుత్వం ని�
ఉద్యోగ, ఉపాధ్యాయులకు వివిధ రకాల ఆదాయ పన్ను మినహాయింపు ఉంటుంది. నిబంధనల ప్రకారం టాక్స్ బెనిఫిట్స్ పొందడానికి ఆస్కారముంటుంది. సేవింగ్స్ కింద గరిష్ఠంగా 1.50 లక్షల మినహాయింపు ఉండగా.. ఇంటి అద్దె, మెడికల్ బిల
గిరిబిడ్డలకు విద్య అందని ద్రాక్షగా మారింది. ఆ శ్రమ పాఠశాలల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ టీ చర్స్(సీఆర్టీలు) 8 రోజులుగా సమ్మె చేస్తుండగా, చదువులు సాగక విద్యార్థుల భవిష్యత్ ప్రశ్నార్థక�
అసెంబ్లీ సమావేశాల్లో చర్చించి జీవో 317ను సవరించి ఉద్యోగ, ఉపాధ్యాయులను తమ స్థానిక జిల్లాలు, జోన్లకు కేటాయించాలని ఉద్యోగ, ఉపాధ్యాయ జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. బాధిత ఉద్యోగ, ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో 317 జీవ�
కరీంనగర్- మెదక్- నిజామాబాద్- ఆదిలాబాద్ పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు పోటీపడే ఔత్సాహికుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నది. వచ్చే మార్చిలో ఎన్నికలు జరుగనుండగా.. ఇప్పటికే ప్రచారం జోరందుకున్న�
విద్యా బుద్ధులు నేర్పి.. బావిభారత పౌరులుగా తీర్చిదిద్దాల్సిన గురువు విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. సబ్జెక్టుకు సంబంధం లేని అశ్లీల మాటలతో అనుచితంగా ప్రవర్తించిన ఘటన నల్లగొండ జిల్లా నిడమనూర�
తెలంగాణ మోడల్ స్కూళ్లలో పనిచేస్తున్న ఉపాధ్యాయుల దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారానికి నోచుకోవడంలేదు. దీంతో ఇప్పటికే పలు పర్యాయాలు వారు ఆందోళన చేసిన సంఘటనలు ఉన్నాయి. ఇప్పటికైనా సమస్యలు పరిష్కరించాలని, లేన�
విద్యా ప్రమాణాలు పెంచే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నేషనల్ అచీవ్మెంట్ సర్వే (నాస్) ఫలితాలపై రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే ఎఫెక్ట్ పడుతున్నది.
కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే ప్రభావం పాఠశాల విద్యారంగంపై కనిపిస్తున్నది. ముఖ్యంగా ప్రాథమిక విద్య చతికిల పడుతుందనే ఆందోళన వ్యక్తమవుతున్నది. ఎటువంటి సెలవులూ లేకుండా పాఠశాలల�
యూపీలోని కాన్పూరులో నీట్ కోసం శిక్షణనిచ్చే ఓ ప్రముఖ సంస్థకు చెందిన ఇద్దరు టీచర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ ఫతేపూర్ బాలిక కాన్పూర్లోని నీట్ శిక్షణ సంస్థలో చేరారు.