ఆంధ్రప్రదేశ్‌లో పార్టీ ఫిరాయించిన ఇద్దరు ఎమ్మెల్సీలపై (MLCs) వేటుపడింది. ఎమ్మెల్సీలు వంశీ కృష్ణయాదవ్, మాజీ మంత్రి సీ.రామచంద్రయ్యలపై అనర్హత వేటు వేస్తున్నట్లు శాసన మండలి చైర్మన్ మోషేన్ రాజు ప్రకటించారు.
ఆంధ్రప్రదేశ్‌లో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీలు నిర్ణయించాయి. ఈ మేరకు ఈ మూడు పార్టీలు శనివారం సంయుక్తంగా ప్రకటన విడుదల చేశాయి. పొత్తులో భాగంగా బీజేపీ, జనసేనల
AP Elections | ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ - జనసేన పార్టీల మధ్య పొత్తు కుదిరిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ పొత్తులో బీజేపీ కూడా కలవబోతున్నట్లు సమాచారం. కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో చంద్రబాబు, పవన్ కల్యాణ్
AP Politics | ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. అధికార వైసీపీని ఓడించేందుకు టీడీపీ - జనసేన జతకట్టిన సంగతి తెలిసిందే. ఈ రెండు పార్టీలు బీజేపీతో కూడా జతకట్టేందుకు గత కొద్ది రోజుల నుంచి ప్ర
AP Politics | కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో టీడీపీ, జనసేన అధినేతలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ శనివారం భేటీ అయ్యారు. అమిత్ షాతో సుమారు 50 నిమిషాల పాటు ఏపీ రాజకీయాలపై చర్చించారు.
AP Advisor Sajjala | అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ వెంటిలేటర్‌పై ఉందని వైసీపీ నాయకుడు, ప్రభుత్వ సలహదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి (AP Advisor Sajjala) విమర్శించారు.
మహబూబ్‌నగర్ వెనుకబాటుతనానికి నాటి టీడీపీ, కాంగ్రెస్ పాలనే కారణమని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) అన్నారు. సీఎం రేవంత్ తిట్టాల్సి వస్తే తన గురువు చంద్రబాబును తిట్టాలని, కాంగ్రెస్ పార్టీ చేసిన మోసా�
Chandra Babu | టీడీపీ పార్టీ ఆవిర్భావం నుంచి బీసీలకు అండగా ఉంటుందని, ఆర్థిక, సామాజిక, రాజకీయంగా ఎదగడానికి అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు అన్నారు.
TDP | వచ్చే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో టీడీపీ ప్రకటించిన తొలి అభ్యర్థుల జాబితా సత్యసాయి జిల్లా మడకశిరలో చిచ్చు రేపింది. మాజీ ఎమ్మెల్యే ఈరన్న తనయుడు సునీల్‌కుమార్‌కు టికెట్ ఖరారు చేయడం పట్ల అసమ్మతి చెలరేగ
YSRCP | ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) కి షాక్ తగిలింది. వైసీపీని వీడుతున్నట్లు రాష్ట్ర మంత్రి గుమ్మనూరు జయరాం (Gummanur Jayaram) తెలిపారు. ఈ మేరకు మంగళవారం విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన
Janasena | తనకు సలహాలు, సూచనలు చేసే వారు అక్కర్లేదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెప్పినప్పటికీ మాజీ మంత్రి హరిరామజోగయ్య మాత్రం వెనక్కి తగ్గడం లేదు. వరుసగా నాలుగో రోజు పవన్ కళ్యాణ్‌కు లేఖ రాశారు. చంద్రబాబు భవి