పెన్పహాడ్ మండలం సింగారెడ్డిపాలెం రైతులు వారి గ్రామంలో ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కోరుతూ మంగళవారం తాసీల్దార్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ రాధా, మహిళా సమాఖ్య కార్యాలయంలో
పెరుగుతున్న సాంకేతికతను ఆసరాగా చేసుకుని కొందరు సైబర్ నేరాలకు పాల్పడుతున్నారని, సైబర్ నేరాల పట్ల విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని పెన్పహాడ్ ఎస్ఐ కాస్తల గోపికృష్ణ అన్నారు.
దొరికిన నగదును ఓ పోలీస్ బాధితుడికి అందజేసి నిజాయితీని చాటుకున్నాడు. సోమవారం సూర్యాపేట పట్టణంలో ఓ బంగారం షాపు ఓపెనింగ్ సందర్భంగా ప్రజలు ఎక్కువగా వస్తారనే ఉద్దేశ్యంతో స్పెషల్ పార్టీ సిబ్బంది విధులు నిర్
రైతుల కోసం ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకుని మద్దతు ధర పొందాలని పెన్పహాడ్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి అన్నారు. మంగళవారం మండల పరిధిల�
రానున్న 48 గంటల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున రైతులు అప్రమత్తంగా ఉండాలని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ అన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యపు రాశులపై రెండు రోజులు పా
ఆత్మకూరు(ఎం) మండలంలోని లింగరాజుపల్లిలో విద్యుత్ షాక్తో యువకుడు మృతి చెందిన ఘటన మంగళవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన బుషి గణేష్ (26) తన ఇంటి మరమ్మతు పనుల్లో భాగంగా
సిమెంట్ పనుల కోసం ఇనుప పైపులతో గోవా �
పెన్పహాడ్ మండల పరిధిలోని చెట్ల ముకుందాపురం గ్రామంలో ఇటీవల కాలంలో అయ్యప్ప భక్తుల ఆధ్వర్యంలో నూతనంగా నిర్మిస్తున్న దేవాలయానికి భక్తులు విరాళాలు అందజేస్తున్నారు.
అధికారం కోసం ఎన్నికల సమయంలో అమలుకు సాధ్యం కానీ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి సర్కార్ తెలంగాణ ప్రజలను మోసం చేసిందని బీఆర్ఎస్ తుంగతుర్తి మండలాధ్యక్షుడు తాటికొండ సీతయ్య అన్నారు.
హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకు మద్దతు పార్టీ పెన్పహాడ్ మండల నాయకులు శనివారం జూబ్లీహిల్స్లోని రెహమత్ నగర్లో ప్రచారం నిర్వహించారు.
రాష్ట్రంలోని యువతకు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంత యువతకు ఉద్యోగాల కల్పనే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్కుమార్ రెడ్డి తెలిపారు. శనివారం హుజూర్న�
పాడి రైతులు తమ పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు తప్పక వేయించాలని సూర్యాపేట జిల్లా సహాయ సంచాలకుడు డాక్టర్ బి.వెంకన్న అన్నారు. శనివారం ఆత్మకూరు.ఎస్ మండలం తుమ్మల పెన్పహాడ్ గ్రామంలో చ�
పోలీస్ అమరవీరుల వారోత్సవాల సందర్భంగా సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ ఆదేశాల మేరకు పోలీస్ కళా బృందాలు శనివారం తుంగతుర్తి మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద ప్రదర్శనలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహిం�
ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో మౌలిక వసతులు కల్పించి రైతులను ఆదుకోవాలని బీఆర్ఎస్ అనంతగిరి మండలాధ్యక్షుడు నల్లా భూపాల్ రెడ్డి అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట�
రక్త దానం చేయడం అంటే ప్రాణ దానం చేయడం లాంటిదని సూర్యాపేట జిల్లా ఎస్పీ కె.నరసింహ అన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ కార్యక్రమాల్లో భాగంగా శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంను
నాలుగు సంవత్సరాల క్రితం తల్లి, నేడు తండ్రి మరణించడంతో ఇద్దరు పిల్లలు అనాథలుగా మారారు. ఈ విషాదకర సంఘటన తుంగతుర్తి మండల పరిధిలోని వెంపటి గ్రామంలో చోటుచేసుకుంది.