రోడ్డు ప్రమాద బాధితులకు నగదు రహిత చికిత్స పథకాన్ని చిత్తశుద్ధితో అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీం కోర్టు ఆదేశించింది. ఈ పథకం కింద బాధితులకు గరిష్ఠంగా రూ.1.5 లక్షల వరకు ఉచిత చికిత్సను అందజేస్తారు.
CJI Sanjiv Khanna | పదవీ విరమణ తర్వాత తాను ఎలాంటి అధికారిక పదవులు చేపట్టబోనని భారత ప్రధాన న్యాయమూర్తి (Chief Justice of India) జస్టిస్ సంజీవ్ ఖన్నా (Sanjiv Khanna) అన్నారు. తాను న్యాయవ్యవస్థలోనే ఏదైనా చేయాలని అనుకుంటున్నానని చెప్పారు.
CJI Sanjiv Khanna | భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సంజీవ్ ఖన్నా (CJI Sanjiv Khanna) నేడు పదవీ విరమణ చేయనున్నారు.
జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన జరిగితే దక్షిణాది రాష్ర్టాల రాజకీయ ప్రాతినిధ్యం తగ్గిపోగలదని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బీవీ నాగరత్న ఆందోళన వ్యక్తం చేశారు. ఉత్తరాది రాష్ర్టాలతో పో�
జాతీయ న్యాయ సేవల సంస్థ (నల్సా) కార్యనిర్వాహక చైర్మన్గా సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సూ ర్యకాంత్ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నియమించారు. ఈనెల 9న కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ను విడుదల చ
ఏపీలో డిప్యూటీ కలెక్టర్గా పనిచేస్తున్న తాతా మోహనరావును ఎమ్మార్వోగా డిమోట్ చేస్తూ సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. హైకోర్టు ఆదేశాలను పాటించనందుకు ఆయనపై చర్యలు తీసుకోవాలని జస్టిస్ బీఆర్ గవాయ్
బహిరంగ చర్చలు, నిష్పాక్షికతలను పణంగా పెట్టి, ఎటువంటి కారణం లేకుండా, మీడియా రిపోర్టింగ్ను తొలగించాలని ఆదేశించడం కోర్టుల విధి కాదని సుప్రీంకోర్టు శుక్రవారం చెప్పింది. ఏఎన్ఐ వార్తా సంస్థకు అనుకూలంగా ఢి�
స్థాపిత సామర్థ్యం మేరకు జల విద్యుత్తును ఉత్పత్తి చేయాలని నిర్ణయిస్తూ తెలంగాణ సర్కారు జారీచేసిన జీవో34పై ఏపీ, రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం ప్రాజెక్టుల నిర్వహణ బాధ్యతలను బోర్డులకు అప్పగిస్తూ కేంద్రం
Supreme Court | సుప్రీంకోర్టులో పారదర్శకతను పెంపొందించడంలో భాగంగా సర్వోన్నత న్యాయస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. న్యాయమూర్తుల ఆస్తుల వివరాలను ప్రజల ముందు ఉంచాలని ఏప్రిల్ 1న ఫుల్ కోర్టు తీసుకున్న నిర్ణయం మేరకు
Reservations | దేశంలో కులాధారిత రిజర్వేషన్లు రైలు బోగీల్లా మారిపోయాయని, రైలు బోగీలోకి ఎక్కిన వారు ఇతరులు అందులోకి రావడానికి ఇష్టపడరని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఈ ఏడాది చివరిలో ప్రధాన న్యాయమూర్తిగా బాధ్య�
Supreme Court | న్యాయ వ్యవస్థలో పారదర్శకతను పెంపొందించే లక్ష్యంతో తమ ఆస్తులను బహిర్గతం చేయడానికి సుప్రీంకోర్టు (Supreme Court)కు చెందిన 30 మంది సిట్టింగ్ న్యాయమూర్తులు అంగీకరించిన విషయం తెలిసిందే.
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తీరును సుప్రీంకోర్టు సోమవారం తీవ్రంగా ఎండగట్టింది. ఆ సంస్థ ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తున్నదని, ఇదంతా ఓ మూస పద్ధతిలో జరుగుతున్నదని మండిపడింది.
Supreme Court | సమయ్ రైనా (Samay Raina) తోపాటు మరో నలుగురు కమెడియన్ల (Comedians) కు సుప్రీంకోర్టు (Supreme Court) సమన్లు జారీచేసింది. దివ్యాంగులను కించపర్చేలా వ్యాఖ్యలు చేసినందుకు వారికి సర్వోన్నత న్యాయస్థానం నోటీసులు ఇచ్చింది.
Supreme Court | పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో పర్యాటకులకు భద్రత కల్పించాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని సర్వోన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. ఈ సందర్భంగా పిటిషనర్ను సుప్రీంకోర్టు మందలించింది.