పెద్దపల్లి మండలంలోని అందుగులపల్లికి చెందిన దుర్శెట్టి రాకేష్ (31) అనే యువకుడు అనారోగ్యం తట్టుకోలేక పురుగుల మందుతాగి ఆత్మహత్యా యత్నం చేసినట్లు పెద్దపల్లి రూరల్ ఎస్సై మల్లేష్ తెలిపారు.
Bhadradri Kothagudem | భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలంలో విషాదం చోటు చేసుకుంది. సీతారామపట్నం వద్ద ఓ మున్సిపల్ కాంట్రాక్టర్ అనుమానాస్పదస్థితిలో మృతి చెంది ఉన్నాడు.
మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో విషాదం చోటుచేసుకున్నది. పదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థి బలవన్మరణానికి (Student Suicide) పాల్పడ్డాడు. మర్రికుంట తండాకు చెందిన వెంకట చైతన్య.. తొర్రూరులోని ఓ ప్రైవేట్ పాఠశాలలో (అభ్యస్)
సాగు కలిసి రాకపోవడం, కూతురు పెళ్లికి చేసిన అప్పు తీర్చేదారి లేక ఓ రైతు ఉరేసుకొని ప్రాణాలు తీసుకున్నాడు. జగిత్యా ల జిల్లా మెట్పల్లి పట్టణంలోని శివాజీనగర్‌కు చెందిన మార్గం గణేశ్ (47)కు ఎకరం భూమి ఉన్నది.
అత్తగారింట్లో వేధింపులు భరించలేక.. ప్రేమ పెండ్లి చేసుకున్న నాలుగు నెలలకే ఓ కానిస్టేబుల్ భార్య తనువు (Suicide) చాలించింది. కట్నం గురించి ఇబ్బందులకు గురిచేశారని, మరో పెండ్లి చేసుకోవాలంటూ బలవంతం చేస్తున్నారంట�
మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం మునిగలవీడుకు చెందిన నల్లాని నవీన్‌కుమార్(29) లండన్‌లో ఆత్మహత్య చేసుకున్నాడు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చొరవతో మృతదేహం శనివారం స్వగ్రామమైన మునిగ�
Family Suicide | ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మరణించారు. వారు సల్ఫస్ మాత్రలు మింగి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇటీవల ఏదో కారణంతో భర్తలను హతమారుస్తూ కొందరు మహిళలు వార్తల్లో నిలుస్తున్నారు. కొద్ది రోజుల క్రితమే ఢిల్లీలో కరెంట్ షాకిచ్చి భర్తను భార్య చంపిన ఉదంతం మరువక ముందే ఇప్పుడు మరో దారుణం వెలుగుచూసింది.
లూడో గేమ్‌కు బానిసగా మారి లక్షలాది రూపాయలు పోగొట్టుకున్న యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. మహబూబ్‌నగర్ జిల్లా నర్వ మండలం జక్లేర్ గ్రామానికి చెంది�
ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం కుచులాపూర్ గ్రామానికి చెందిన రైతు ముక్కెర సంతోష్(47) అప్పుల బాధ భరించలేక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబీకులు, పోలీసుల కథనం ప్రకారం.. సంతోష్‌కు ఐదెకరాల ఎన�