suicide | అప్పుల ఒత్తిడిని తట్టుకోలేక ఓ బిల్డర్ భార్య ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన హైదరాబాద్లోని సరూర్ నగర్లో చోటుచేసుకుంది. సరూర్నగర్లో రియల్ ఎస్టేట్ బిల్డర్ భార్య బూరుగు అర్చన కుటుంబం రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెట్టుబడులు పెట్టింది. అయితే హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ పడిపోవడం తద్వారా అమ్మకాలు తగ్గడంతో అర్చన కుటుంబంలో ఆర్థిక సమస్యలు తీవ్రమయ్యాయి.
పెట్టుబడులతో అప్పులపాలై ఆ ఒత్తిడిని తట్టుకోలేక అర్చన బలవన్మరణానికి పాల్పడింది. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ పడిపోవడంతో అప్పుల ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న బిల్డర్ భార్య
సరూర్ నగర్లో కుటుంబం అప్పులపాలై, ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న రియల్ ఎస్టేట్ బిల్డర్ భార్య బూరుగు అర్చన
రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెట్టుబడులు పెట్టి, అమ్మకాలు తగ్గడంతో… pic.twitter.com/7Vvmws1QNj
— Telugu Scribe (@TeluguScribe) January 3, 2026
Watch: పాముతో వ్యక్తి సంభాషణ.. వీడియో వైరల్
Cigarettes | ‘సిగరెట్ల కోసం వియత్నాం ఫ్లైట్ ఎక్కండి’.. ఓ ఇన్వెస్ట్మెంట్ అడ్వయిజర్ పోస్టు వైరల్
Watch: స్వాతంత్ర్యం సిద్ధించిన 78 ఏళ్ల తర్వాత ఆ గ్రామానికి రోడ్డు.. తొలి బస్సుకు ఘన స్వాగతం