‘అన్నతో ఇప్పుడే మాట్లాడిన. వాళ్లకు వీళ్లకు భయపడను. నేను చెప్పిందే ఇక్కడ వేదం. నా వెనుక అన్న, వదిన ఉన్నరు’ ఇవీ రాష్ట్ర రాజధానిలోని ట్రై కమిషనరేట్ల పరిధిలో ఓ డీసీపీ తరచుగా చెప్పుకుంటున్న మాటలు.
చినుకు పడిందా నగరంలో నరకం కనిపిస్తున్నది. వానలో తడుస్తూ, పొగ కాలుష్యాన్ని పీలుస్తూ గంటల తరబడి రోడ్లపై నిరీక్షించాల్సిందే. ఓ వైపు ట్రాఫిక్ పోలీసుల వైఫల్యం, మరోవైపు బల్దియా అధికారుల, హైడ్రా సిబ్బంది నిర్�
హైదరాబాద్లో రౌడీషీటర్లు కొత్త దారి ఎంచుకుంటున్నారు. ఇప్పటిదాకా సాగిన స్థిరాస్తి వ్యాపారంలో లాభాలు మందగించడంతో స్మగ్లర్లుగా మారారు. గంజాయి అక్రమ రవాణాపై దృష్టి పెట్టారు. మహారాష్ట్ర నుంచి గంజాయి తెచ్చ�
భవన నిర్మాణాల సరళీకృత విధానాల పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామాల్లోని రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని ప్రభావితం చేసేలా యూనిఫైడ్ డెవలప్మెంట్ అండ్ బిల్డింగ్ కోడ్ను వర్తింపజేయాలని భావిస్తున్నది. దీ�
జిల్లాలో ఇసుకతోపాటు మొరం దందా జోరుగా సాగుతున్నది. అక్రమంగా మొరం తవ్వకాలు చేపడుతూ అందినకాడికి దండుకుంటున్నారు. ఇందల్వాయి మండలంలో కొందరు అక్రమార్కులు ప్రకృతి వనరులను కొల్లగొడుతూ సొమ్ము చేసుకోవడమే పనిగ�
రంగారెడ్డి జిల్లాలో భూదాన్ భూములు క్రమంగా మాయమవుతున్నాయి. గతంలో ఈ జిల్లాలోని అనేక మంది భూస్వాములు వేల ఎకరాలను ఉచితంగా భూదాన్ బోర్డుకు ఇచ్చేయడంతో అనంతరం వాటిని భూమి లేని నిరుపేదలకు పంచి పట్టాలు అందజే�
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం తర్వాత, 1980లలో తెలంగాణలో నక్సలైట్ ఉద్యమం వచ్చింది. దీంతో గ్రామాల్లో ఉన్న భూస్వాములు, జాగీర్దారులు, దేశ్ముఖ్లు తమ తమ భూములను వదిలేసి పట్టణాలకు వలసపోయారు. ఆ తర్వాత ఆయా గ్రామాల్
అంతర్జాతీయ మౌలిక సదుపాయాలతో దేశంలోనే ఇతర అన్ని మెట్రో నగరాలకంటే హైదరాబాద్ మహానగరంలో రియల్ ఎస్టేట్ రంగం జెట్ స్పీడ్తో ఎదుగుతున్నది.. ఇది ఏడాదిన్నర క్రితం మాట. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనా విధానాలతో హై�
Real Estate | కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచే జిల్లాలో రియల్ ఎస్టేట్ రంగం పూర్తిగా కుదేలైంది. గత కేసీఆర్ హయాంలో జిల్లాలో పారిశ్రామిక వేత్తలు విరివిగా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకురాగా..ప్�
రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం పాత విధానంలోనే అనుమతులు పొందాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. కొత్త పోర్టల్ ఇంకా అందుబాటులోకి రాకపోవడమే ఇందుకు కారణం.
Real Estate | రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం నేలకరిచింది. కేసీఆర్ పాలనలో పదేండ్లపాటు జోరు మీదున్న స్థిరాస్తి రంగం ఏడాది నుంచి కుదేలైంది. సాధారణ పరిస్థితికి భిన్నంగా రియల్ రాబడి క్రమంగా తగ్గిపోతున్నది.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైడ్రాతో అటు హైదరాబాద్ నగరంలోనూ, ఇటు రంగారెడ్డి జిల్లాలోనూ రియల్ ఎస్టేట్వ్యాపారం పూర్తిగా కుదేలైందని బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు
రియల్టీ సేవల సంస్థ మైండ్స్పేస్ బిజినెస్ పార్క్స్ రీట్ దూకుడు పెంచింది. హైదరాబాద్లో 18.2 లక్షల చదరపు అడుగుల కమర్షియల్ స్థలాన్ని రూ.613 కోట్లతో కొనుగోలు చేసింది.
రియల్ ఎస్టేట్ వ్యాపారానికి సంబంధించిన అనుమతులన్నీ ఒక గొడు గు కిందకు తీసుకువస్తూ రాష్ట్ర ప్రభుత్వం ‘బిల్డ్ నౌ’ పేరిట తీసుకొస్తున్న పోర్టల్ గు రించి మున్సిపాలిటీ అధికారులు, రియల్ వ్యాపారులు, ప్రజలక