వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గం పెద్దేముల్ మండ ల పరిధిలోని కందనెల్లి తండా ప్రాథమిక పాఠశాలలో ఫుడ్ పాయిజన్‌తో 18 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు.
వైద్య సిబ్బంది ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సూర్యాపేట కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అన్నారు. గరిడేపల్లిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని శుక్రవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.
విద్యార్థుల పేరు మార్పునకు గెజిట్ నోటిఫికేషన్ వెలువడ్డాక సదరు విద్యార్థికి చెందిన సర్టిఫికెట్లలో మారిన పేరును రాయడంలో ఉన్న ఇబ్బందులు ఏమిటో నివేదించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.
ఇద్దరు ఉపాధ్యాయులు 200 మందికి ఎలా బోధిస్తారంటూ ఆగ్రహించిన విద్యార్థులు, తల్లిదండ్రులతో కలిసి బుధవారం ఆందోళనకు దిగారు. ఈ ఘటన భద్రా ద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం గుమ్మడవల్లిలో చోటుచేసుకున్నది.
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయులు లేకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళనబాట పట్టారు. బుధవారం కలెక్టరేట్ ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు.
జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులు కృషి చేస్తుంటే.. ఇక్కడ మాత్రం మొదటిసారి ప్రారంభమైన కళాశాలను పట్టించుకున్న నాథుడే లేడు.
‘రాష్ట్రంలో 30 లక్షల మంది విద్యార్థులు నోటిఫికేషన్లు, జాబ్ క్యాలెండర్ వస్తుందని కండ్లలో ఒత్తులు వేసుకొని చూశారు.. నిరుద్యోగులను అడ్డం పెట్టుకొని అధికారంలోకి వచ్చి ఉద్యోగాలు అడిగితే నిర్భందాలు చేస్తు�
ఇద్దరు ఉపాధ్యాయులు 200 మందికి ఎలా బోధిస్తారంటూ ఆగ్రహించిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం గుమ్మడవల్లి హైస్కూల్‌కు తాళం వేశారు.
రాష్ట్రంలో సీఎం రేవంత్‌రెడ్డి సర్కారు కొనసాగిస్తున్న అణచివేతను ఆపేలా చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ పార్టీ సీనియర్‌నేత దాసోజు శ్రవణ్ గవర్నర్ సీపీ రాధాకృష్ణన్‌కు రాసిన లేఖలో విజ్ఞప్తి చేశారు.
సిరిసిల్ల రాజీవ్‌నగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మొత్తం 324మంది విద్యార్థులకు ఐదుగురు టీచర్లే ఉండడంపై తల్లిదండ్రులు ఆగ్రహించి రోడ్డెక్కారు. తమ పిల్లల భవిష్యత్‌ను అంధకారంలో పడేయవద్దని ఆగ్రహించారు.
మండల కేంద్రంలో జీపీఎస్ పాఠశాల నూ తన భవనం కట్టినా ఆరుబయటే విద్యార్థుల చదువు కొనసాగుతోం ది. మూడు వారాల కిందట స్థానిక ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి పాఠశాల నూతన భవనాన్ని ప్రారంభించినప్పటికీ విద్యార్థుల
ఆర్మూర్ పట్టణం మామిడిపల్లిలోని మోడల్ స్కూల్‌కు వెళ్లే రోడ్డుపై ఏర్పడిన గుంతలు విద్యార్థులకు ఇబ్బందికరంగా మారాయి. చిన్నపాటి వర్షానికి గుంతల్లో నీరు నిలువడంతో రోడ్డు గుండా పాఠశాలకు వెళ్లాలంటే విద్యా