అటవీ భూములనే నమ్ముకొని వ్యవసాయం చేసుకుంటున్న పోడు రైతులు పట్టలేనంత ఆనందంలో ఉన్నారు. దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్న పోడు భూములకు పట్టాలు ఇస్తామని మాట ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం చెప్పినట్లుగానే గిరిజనుల ప�
ఎండైనా, వానైనా ఏ రోజూ ఇరాం లేకుండా ప్రాణాలను అరచేతులో పెట్టుకొని చేసే వృత్తి గీతన్నలది. అలా అంతెత్తున ఉండే చెట్లపైకి ఎక్కి కల్లు గీసే సమయంలో ప్రమాదశావత్తూ జారిపడి ప్రాణాలు వదిలినవాళ్లు అనేకమంది.
ఆదిలాబాద్ జిల్లాలో కొత్తగా ‘సోనాల’ మండలాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ మేరకు రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్‌మిట్టల్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.
అభివృద్ధిలో భాగంగా రోడ్ల విస్తరణకు తెలంగాణ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుంది. రోడ్లు విశాలంగా ఉన్న ప్రాంతాల్లో మరింత అభివృద్ధి జరిగేందుకు అవకాశం ఉంటుంద ని భావించి రోడ్ల విస్తరణకు రాష్ట్ర ప్రభుత్వం చర
రైల్వే క్రాసింగ్‌ల వద్ద ప్రమాదాలు, ట్రాఫిక్ జామ్‌లను నివారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. గత తొమ్మిదేండ్లలో ప్రభుత్వం రూ.2,528. 18 కోట్ల వ్యయంతో 53 కొత్త ఆర్వోబీ/ఆర్యూబీ (రోడ్ �
గీత కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ అన్నారు. మండల పరిధిలోని మర్రిపల్లి గ్రామానికి చెందిన గీత కార్మికుడు సురిగె జంగయ్యగౌడ్ ఇటీవల తాటి చెట్టుపై నుంచి పడి రెం�
క్లిష్ట సమయంలో పలు సంస్కరణలతో భారతదేశ ఔన్నత్యాన్ని కాపాడిన ఘనత తెలంగాణ ముద్దుబిడ్డ, మాజీ ప్రధాని పీవీ నరసింహారావుదేనని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. పీవీ ప్రవేశపెట్టిన ఆర్థిక సంసరణల ఫల�
రైతులు ఆర్థికంగా నిలదొక్కుకొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నది. పంట పెట్టుబడి కోసం ఏటా రెండు దఫాలుగా ఆర్థిక సాయం అందజేస్తూ అండగా నిలబడుతున్నది.
రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగానికి పెద్దపీట వేస్తుండడంతో తల్లిదండ్రుల్లో మార్పు వస్తున్నది. ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య, పౌష్టికాహారం అందిస్తుండడంతో తమ పిల్లలను ప్రైవేటుకు పంపించకుండా గ్రామ�
సాగునీటి రంగానికి పెద్దపీట వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం అందుకు అనుగుణంగా ప్రాజెక్టుల ఆధునీకరణకు చర్యలు తీసుకుంటున్నది. ఇందులో భాగంగా ఎస్సారెస్పీ వరద గేట్లకు సరికొత్త టెక్నాలజీతో మరమ్మతు పనులు చేపట్టా
బుగ్గారం మండలంలోని యశ్వంత్‌రావుపేట వాగు వానకాలంలో ఉధృతంగా ప్రహిస్తుంది. వాగుకు అటువైపు గంగాపూ ర్ గ్రామం ఉంటుంది. ఈ రెండు గ్రామాలు గతం లో గొల్లపెల్లి మండల పరిధిలో ఉండేవి.
పేద, మద్య తరగతి విద్యార్థుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో కొనసాగుతున్న సంక్షేమ వసతి గృహాలు సకల వసతుల సమాహారంగా మారాయి. ఉమ్మడి పాలనలో కనీస సౌకర్యాలు కరువై రెక్కాడితే గానీ డొక్కాడని కుటుంబాలకు చెందిన
రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా 17 బీసీ గురుకుల డిగ్రీ కాలేజీలను మంజూరు చేస్తూ శుక్రవారం ఉత్తర్వులిచ్చింది. ఆ గురుకులాల్లో ఈ ఏడాది నుంచే తరగతులను ప్రారంభించనున్నది.