Home
Telangana
The High Court Directed The State Government To Explain The Allotment Of The Land To Redfort Akbar Properties Private Limited In 2021
భూమి కేటాయింపుపై వివరణ ఇవ్వండి
రంగారెడ్డి జిల్లా షేక్‌పేటలోని సర్వే నంబర్ 403లో 4.18 ఎకరాల భూమిని 2021లో రెడ్‌ఫోర్ట్ అక్బర్ ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్‌కు కేటాయించడంపై వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.
హైదరాబాద్, జూలై 24 (నమస్తే తెలంగాణ): రంగారెడ్డి జిల్లా షేక్‌పేటలోని సర్వే నంబర్ 403లో 4.18 ఎకరాల భూమిని 2021లో రెడ్‌ఫోర్ట్ అక్బర్ ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్‌కు కేటాయించడంపై వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.
భూమి కేటాయింపును సవాల్ చేస్తూ రాష్ట్రీయ వానరసేన అనే ధార్మిక సంస్థ దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాన్ని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్అరధే, జస్టిస్ టీ వినోద్‌కుమార్‌తో కూడిన ధర్మాసనం సోమవారం విచారించింది. నాలుగు వారాల గడువు కావాలని రెడ్‌ఫోర్ట్ సంస్థ కోరగా హైకోర్టు రెండు వారాల సమయం ఇచ్చింది. విచారణను ఆగస్టు 9కి వాయిదా వేసింది. ఈలోగా ఏమైనా నిర్మాణాలు చేపడితే అవి తుది తీర్పుకు లోబడి ఉంటాయని స్పష్టం చేసింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున క్లాస్.. రోహిత్, అమన్‌లకు షాక్.. వచ్చే వారం కెప్టెన్సీకి నో!
Dasara Safety Tips | దసరాకు ఊరెళ్తున్నారా జాగ్రత్త..! గ్రేటర్లో దొంగల కలకలం
Rain | తెలంగాణలో మూడు రోజులు వానలు!
NTR | నెల్సన్ దర్శకత్వంలో రాక్..? ఎన్టీఆర్‌ను కలిసి కథ చెప్పిన నెల్సన్ దిలీప్‌కుమార్
India Protests | భారత్‌లో విద్యార్థి నిరసనల అణచివేతపై ప్రశ్నించండి.. 13 కోట్ల మంది ఓటర్ల తొలగింపు ఆందోళనకరం
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

