మహిళల వన్డే ప్రపంచకప్‌లో న్యూజిలాండ్ ఎట్టకేలకు బోణీ కొట్టింది. శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై కివీస్ 100 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
హైదరాబాద్ పికిల్‌బాల్(హెచ్పీఎల్) సర్వహంగులతో సిద్ధమవుతున్నది. ఇప్పటికే పలువురు సినీ, క్రీడా ప్రముఖలు లీగ్‌తో జతకట్టగా, తాజాగా టాలీవుడ్ దర్శకుడు దాస్యం తరుణ్‌భాస్కర్..హెచ్‌పీఎల్‌లో భాగం కాబోతున్�
పంజాబీ బాడీబిల్డర్, బాలీవుడ్ నటుడు వరీందర్ సింగ్ (47) శుక్రవారం హఠాన్మరణం చెందాడు. జలంధర్‌లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో అతడు గుండెపోటుతో మరణించినట్టు వరీందర్ బంధువులు తెలిపారు.
స్వదేశంలో వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్ ఆడుతున్న టీమ్ఇండియా శుక్రవారం నుంచి ఆ జట్టుతో సిరీస్‌లో ఆఖరిదైన రెండో మ్యాచ్‌లో తలపడనుంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఇరుజట్ల మధ్య జరుగబోయే ఈ మ్
ప్రతిష్టాత్మక మహిళల వన్డే ప్రపంచకప్‌లో ఆతిథ్య భారత్‌కు అనూహ్య షాక్! మెగాటోర్నీలో వరుస విజయాలతో జోరు మీద కనిపించిన టీమ్ఇండియాకు దక్షిణాఫ్రికా దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది.
మహిళల ప్రపంచకప్‌ను అవమానకర ఓటమితో ప్రారంబించిన దక్షిణాఫ్రికా రెండో మ్యాచ్‌లో బోణీ కొట్టింది. ఇండోర్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన పోరులో సౌతాఫ్రికా 6 వికెట్ల తేడాతో విజయాన్ని నమోదుచేసింది.
అంతర్జాతీయ క్రికెట్లో వరుసగా నాలుగో ఆదివారం పాకిస్థాన్‌కు భారత్ చేతిలో భంగపాటు తప్పలేదు. ఇటీవలే ముగిసిన ఆసియా కప్‌లో భారత పురుషుల జట్టు మూడుసార్లూ పాకిస్థాన్ జట్టును చిత్తుచేయగా తాజాగా అమ్మాయిలూ ఆ
న్యూజిలాండ్‌తో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను ఆస్ట్రేలియా 2-0తో కైవసం చేసుకుంది. శనివారం జరిగిన మూడో టీ20 పోరులో ఆసీస్ 3 వికెట్ల తేడాతో కివీస్‌పై ఘన విజయం సాధించింది.
మహిళల వన్డే ప్రపంచకప్‌లో భారత్ కీలక పోరు సిద్ధమైంది. ఆదివారం చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో టీమ్ఇండియా తలపడనుంది. తమ తొలి మ్యాచ్‌లో శ్రీలంకను చిత్తుచేసిన భారత్ మెండైన ఆత్మవిశ్వాసంతో ఉంటే..బంగ్లాదే
భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య తొలి టెస్టు పోరు మూడు రోజుల్లోనే ముగిసింది. విండీస్‌పై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన మొదటి టెస్టులో టీమ్ఇండియా ఇన్నింగ్స్ 140 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తద్వారా రెం