IND vs AFG | ఆఫ్గనిస్తాన్‌తో జరుగుతున్న రెండో వన్డేలో భారత్ భారీ స్కోర్ దిశగా దూసుకెళ్తోంది. శుభ్‌మన్ గిల్ 110 బంతుల్లో (154 ) పరుగులు చేసి నంగేలియా బౌలింగ్‌లో ఖరోటికి సులువైన క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు.
చిన్న జట్టు అఫ్గానిస్థాన్‌తో ఏకైక టెస్టు మూడు రోజులు ముచ్చటే అయింది. ఖతర్నాక్ బ్యాటింగ్, అంతకుమించిన బౌలింగ్‌తో చెలరేగిన భారత్ ఇన్నింగ్స్ 300 పరుగుల తేడాతో చారిత్రక విజయం సాధించింది. అరంగేట్రం ఆటగాడ�
వచ్చే నెలలో భారత్, ఇంగ్లండ్ జట్లు తలపడే ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ సమయాలను ఒక గంట ముందుకు జరుపుతూ ఈసీబీ నిర్ణయం తీసుకుంది. ప్రసారదారుల విజ్ఞప్తి మేరకు ఈ మార్పు చేసింది.
India vs Afghanistan Test | న్యూ చండీగఢ్‌లోని ముల్లాన్‌పూర్ వేదికగా ఆఫ్ఘనిస్థాన్‌తో(Afghanistan) జరుగుతున్న ఏకైక టెస్టు మ్యాచ్‌లో(Test match) తొలి ఇన్నింగ్స్‌లో ఆప్గనిస్తాన్ 152 పరుగులకు ఆలౌట్ అయింది.
India vs Afghanistan Test | న్యూ చండీగఢ్‌లోని ముల్లాన్‌పూర్ వేదికగా ఆఫ్ఘనిస్థాన్‌తో(Afghanistan) జరుగుతున్న ఏకైక టెస్టు మ్యాచ్‌లో(Test match) శుభ్‌మన్ గిల్, కేఎల్ రాహుల్ సాధించిన శతకాలతో టీమిండియా భారీ స్కోర్ చేసింది.
India vs Afghanistan Test | భారత్, ఆఫ్గానిస్థాన్ జట్ల మధ్య ఏకైక టెస్టు మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో 368/3తో రెండో రోజు ఆటను ప్రారంభించిన టీమిండియా(Team India) లంచ్ బ్రేక్ సమయానికి 110 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 475 పరుగులు చేసింది.
నార్వే చెస్ టోర్నీలో పోటీ రసవత్తరంగా మారింది. టోర్నీ ఆదిలో ఒకింత ఒడిదుడుకులు ఎదుర్కొన్న భారత యువ గ్రాండ్‌మాస్టర్ ఆర్ ప్రజ్ఞానంద అద్భుతంగా పుంజుకుని టైటిల్ రేసులోకి దూసుకొచ్చాడు.
Gurivinder Veer | భారత అథ్లెటిక్స్ (India Athletics) లో సరికొత్త సంచలనం నమోదైంది. పరుగు పందెంలో మనకు ఒక ఉసేన్ బోల్ట్ దొరికేశాడంటూ క్రీడాభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. రాంచీ (Ranchi) వేదికగా జరుగుతున్న 2026 అథ్లెటిక్స్ ఫెడరేషన్ క
ప్లే ఆఫ్స్ చేరాలంటే చావో రేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్‌లో ముంబైతో టాస్ ఓడిపోయి బ్యాటింగ్ దిగిన రాజస్థాన్ రాయల్స్ 4.1 ఓవర్స్‌లో వెంట వెంటనే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.