మా ప్రతి క్షణాన్ని వెంబడిస్తారా?
సీజన్ ఉత్కంఠభరితంగా సాగుతున్న వేళ.. మైదానంలో ఆటగాళ్ల వ్యక్తిగత సంభాషణలను బ్రాడ్ కాస్టర్ కెమెరా రహస్యంగా రికార్డ్ చేయడంపై ఆర్సీబీ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఇటీవల లక్నో జ సలహాదారు కేన్ విలియమ్సన్తో కోహ్లీ మైదానంలో మాట్లాడుతున్న సమయంలో ఒక కెమెరా ఇద్దరి సంభాషణను చాలా దగ్గరగా క్యాప్చర్ చేయడంపై కోహ్లీ ఘాటుగా స్పందించాడు.
- ఐపీఎల్లో కెమెరా సంస్కృతిపై కోహ్లీ ఆగ్రహం
ముంబై: ఐపీఎల్ 19 సీజన్ ఉత్కంఠభరితంగా సాగుతున్న వేళ.. మైదానంలో ఆటగాళ్ల వ్యక్తిగత సంభాషణలను బ్రాడ్ కాస్టర్ కెమెరా రహస్యంగా రికార్డ్ చేయడంపై ఆర్సీబీ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఇటీవల లక్నో జ సలహాదారు కేన్ విలియమ్సన్తో కోహ్లీ మైదానంలో మాట్లాడుతున్న సమయంలో ఒక కెమెరా ఇద్దరి సంభాషణను చాలా దగ్గరగా క్యాప్చర్ చేయడంపై కోహ్లీ ఘాటుగా స్పందించాడు.
ఇలాంటి వ్యక్తిగత విషయాల్లోకి కెమెరాలతో చొరబడటం తనను ఎంతగానో ఇబ్బందికి గురిచేస్తోందని కోహ్లీ అసహనం వ్యక్తం చేశాడు. మైదానంలో మ్యాచ్ ముగిసిన తర్వాత లేదా ప్రాక్టీస్ సమయాల్లో సహచర అంతర్జాతీయ ఆటగాళ్లతో మాట్లాడేటప్పుడు కనీస ప్రైవసీ లేకుండా పోతోందని కోహ్లీ ఆవేదన వ్యక్తం చేశాడు. ‘మేము స్నేహపూర్వకంగా మాట్లాడుకునే మాటలను కూడా పెద్ద విషయాలుగా చిత్రీకరిస్తున్నారు. ఇలా ప్రతి క్షణాన్ని కెమెరాలతో వెంబడించడం అస్సలు సౌకర్యంగా లేదు’ అని కోహ్లీ ఆర్సీబీ పాడ్కాస్ట్లో పేర్కొన్నాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్లో ప్రత్యేక వేడుక!
Madhya Pradesh | మధ్యప్రదేశ్లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
Bigg Boss 10 | బిగ్బాస్లో షాలినికి నాగార్జున క్లాస్.. రోహిత్, అమన్లకు షాక్.. వచ్చే వారం కెప్టెన్సీకి నో!
Dasara Safety Tips | దసరాకు ఊరెళ్తున్నారా జాగ్రత్త..! గ్రేటర్లో దొంగల కలకలం
Rain | తెలంగాణలో మూడు రోజులు వానలు!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

