చరిత్రకు చేరువలో బంగ్లా!.. పాక్‌తో రెండో టెస్టు
పాకిస్థాన్‌తో టెస్టు సిరీస్‌లో ఆతిథ్య బంగ్లాదేశ్ చారిత్రక విజయానికి చేరువైంది. సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో కొనసాగుతున్న బంగ్లా..రెండో టెస్టుపై మరింత పట్టు బిగించింది.
సిల్హెట్: పాకిస్థాన్‌తో టెస్టు సిరీస్‌లో ఆతిథ్య బంగ్లాదేశ్ చారిత్రక విజయానికి చేరువైంది. సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో కొనసాగుతున్న బంగ్లా..రెండో టెస్టుపై మరింత పట్టు బిగించింది. 437 పరుగుల భారీ లక్ష్యఛేదన కోసం నాలుగో రోజు మంగళవారం బరిలోకి దిగిన పాక్..7 వికెట్ల నష్టానికి 316 పరుగులు చేసింది. వికెట్‌కీపర్ మహమ్మద్ రిజ్వాన్(75 నాటౌట్), సాజిద్‌ఖాన్(8 నాటౌట్) క్రీజులో ఉన్నారు.
చేతిలో మూడు వికెట్లు ఉన్న పాక్..విజయానికి 121 పరుగుల దూరంలో ఉంది. రిజ్వాన్‌తో పాటు కెప్టెన్ షాన్ మసూద్(71), సల్మాన్ ఆగా(71) అర్ధసెంచరీలతో ఆకట్టుకున్నారు. ముఖ్యంగా రిజ్వాన్ సాధికారిక ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. ఆగాతో కలిసి ఆరో వికెట్‌కు 134 పరుగుల విలువైన భాగస్వామ్నాన్ని నెలకొల్పాడు. తైజుల్ ఇస్లాం(4/113) ధాటికి వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయిన పాక్‌ను రిజ్వాన్ ఆదుకున్నాడు. మరో రోజు మిగిలి ఉన్న మ్యాచ్‌లో మూడు వికెట్లు తీస్తే..టెస్టు సిరీస్ బంగ్లా వశమైనట్లే.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘ఎండిపోయిన పంటలకు ఎకరాకు రూ.30 వేల నష్ట పరిహారం చెల్లించాలి’
Gang Rape Survivor’s Father Killed | అత్యాచారం కేసు వెనక్కి తీసుకునేందుకు నిరాకరణ.. బాధితురాలి తండ్రిని హత్య చేసిన నిందితులు
Terrific Incident | ఘోర ప్రమాదం.. ఈవీ కారులో మంటలు చెలరేగి నలుగురు సజీవ దహనం
HCA | అక్రమాలు, అన్యాయాలకు కేరాఫ్ హెచ్‌సీఏ .. జీవన్‌రెడ్డి ఎలా సెక్రటరీ అయ్యాడు..? టీసీఏ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెసరు విజయ్‌చందర్‌రెడ్డి
SA vs AUS | ఆసీస్ ఇన్నింగ్స్ డిక్లేర్.. భారీ ఛేదనలో సఫారీలకు హేజిల్‌వుడ్ షాక్..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

