Srisailam reservoir | శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద
Srisailam reservoir | శ్రీశైలం జలాశయానికి(Srisailam reservoir )వరద కొనసాగుతున్నది. జూరాల(Jurala) నుంచి శ్రీశైలానికి 2,20,948 క్యూసెక్కుల ప్రవాహం(Flood,) కొనసాగుతున్నది.
Srisailam reservoir | శ్రీశైలం జలాశయానికి(Srisailam reservoir )వరద కొనసాగుతున్నది. జూరాల(Jurala) నుంచి శ్రీశైలానికి 2,20,948 క్యూసెక్కుల ప్రవాహం(Flood,) కొనసాగుతున్నది. శ్రీశైలం జలాశయం ప్రస్తుత నీటి మట్టం 869.20 అడుగు కాగా పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు. జలాశయం ప్రస్తుత నీటి నిల్వ 138.27 టీఎంసీలు. పూర్టి స్థాయి నిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలు.
కాగా, ప్రాజెక్టుల్లోని నీటి వినియోగంప నేడు రాష్ట్ర స్థాయి చీఫ్ ఇంజినీర్ల స్థాయి సమావేశం నేడు జరగాల్సి ఉంది. నిన్న జరగాల్సిన ఈ మీటింగ్ ఈ రోజుకు వాయిదా పడిన విషయం తెలిసిందే.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలి : ఎస్పీ రోహిత్ రాజు
Chevella Court | క్రిమినల్ కేసులను చేవెళ్ల కోర్టుకు బదిలీ చేయడం హర్షనీయం
గుర్రంపోడులో రైతులకు హెచ్‌పీఎస్, ఐసీఎంపై శిక్షణ
Rajya Sabha | ఉత్తర ప్రదేశ్ రాజ్యసభ ఎన్నికలు ఏకగ్రీవం.. 8 సీట్లు గెలిచిన బీజేపీ.. ఎస్పీకి 2 సీట్లు
MLA Palla Rajeshwar Reddy | మోదీ,అమిత్ షాతో సీఈసీ కుమ్మక్కు : ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

