ఈక్వెస్ట్రియన్ విజేతలు అనన్య, దియా
హెచ్పీఆర్సీ ఈక్వెస్ట్రియన్ చాలెంజ్ టోర్నమెంట్లోయువ రైడర్లు సత్తా చాటారు. గండిపేటలోని హైదరాబాద్ పోలో అండ్ రైడింగ్ క్లబ్లో శనివారం జరిగిన హ్యాక్స్ కేటగిరీ అండర్ 12 విభాగంలో హెచ్పీఆర్సీ క్లబ్ రైడర్ అనన్యా గుప్తా 54 స్కోరుతో విజేతగా నిలిచింది.
హైదరాబాద్ ఆట ప్రతినిధి: హెచ్పీఆర్సీ ఈక్వెస్ట్రియన్ చాలెంజ్ టోర్నమెంట్లోయువ రైడర్లు సత్తా చాటారు. గండిపేటలోని హైదరాబాద్ పోలో అండ్ రైడింగ్ క్లబ్లో శనివారం జరిగిన హ్యాక్స్ కేటగిరీ అండర్ 12 విభాగంలో హెచ్పీఆర్సీ క్లబ్ రైడర్ అనన్యా గుప్తా 54 స్కోరుతో విజేతగా నిలిచింది.
హ్యాక్స్ అండర్-10 విభాగంలో జోహా ఫయాజ్ , దియా పాండే (హెచ్పీఆర్సీ) చెరో 40 స్కోరుతో సంయుక్తంగా మొదటి స్థానాన్ని కైవసం చేసుకున్నారు. అండర్ 13-16 విభాగంలో ఫ్లై సీ స్టేషన్ క్లబ్ రైడర్ చెరువు ధన్వి 31 స్కోరుతో స్వర్ణం గెలుచుకుంది. డ్రెస్సేజ్ జూనియర్స్ విభాగంలో గౌతమ్ సంజయ్ (హెచ్పీఆర్సీ) 52.8 శాతం స్కోరుతో విజేతగా నిలిచాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

