MI vs RR | రాజస్థాన్ రాయల్స్ షాక్.. 33 పరుగులకే ఓపెనర్లను కోల్పోయిన ఆర్ఆర్
ప్లే ఆఫ్స్ చేరాలంటే చావో రేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్‌లో ముంబైతో టాస్ ఓడిపోయి బ్యాటింగ్ దిగిన రాజస్థాన్ రాయల్స్ 4.1 ఓవర్స్‌లో వెంట వెంటనే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
MI vs RR | ప్లే ఆఫ్స్ చేరాలంటే చావో రేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్‌లో ముంబైతో టాస్ ఓడిపోయి బ్యాటింగ్ దిగిన రాజస్థాన్ రాయల్స్ 4.1 ఓవర్స్‌లో వెంట వెంటనే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. మంచి దూకుడు మీదున్న యశస్వి జైస్వాల్(27) రన్స్ చేసి విల్ జాక్స్ బౌలింగ్‌లో బాష్‌కు సులువైన క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.
మరో ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ(4) 33 పరుగుల వద్ద దీపక్ చాహర్ బౌలింగ్‌లో నమన్ ధీర్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. కాగా, ప్లేఆఫ్స్‌కు వెళ్లాలంటే ఈ మ్యాచ్‌లో ఆర్ఆర్ తప్పక నెగ్గి తీరాల్సిందే. ప్రస్తుతం నాలుగో బెర్త్ కోసం పంజాబ్ కింగ్స్ (15), రాజస్థాన్ రాయల్స్ (14), కోల్‌కతా నైట్‌రైడర్స్ (13) పాయింట్లతో రేసులో ఉన్నాయి.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss | బిగ్‌బాస్‌లో త్రిగుణ్ షాకింగ్ గేమ్.. సొంత టీమ్‌కు వెన్నుపోటు అంటూ షాలిని, రోహిత్ ఫైర్!
KTR | సింగరేణి స్కామ్‌లపై ఎంక్వైరీకి రెడీ.. దమ్మంటే జడ్జికి లేఖ రాయు.. సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
DGP CV Anand | యూనిఫామ్‌లో డ్యాన్సులొద్దు.. పోలీసులకు డీజీపీ వార్నింగ్
Hydraa | దసరా సెలవుల్లో కూల్చుడు వద్దు.. హైడ్రాకు ఉత్తర్వులు ఇవ్వండి.. హైకోర్టు ఆదేశాలు
TGSRTC | ఆర్టీసీ బకాయిల కోసం ఆస్తుల అమ్మకం.. మంత్రి ప్రకటనకు.. చప్పట్లు కొట్టిన కార్మిక నేతలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

