Home
mumbai indians
mumbai indians
-
"IPL Player Trade | డీల్ డన్.. పాండ్యా, అర్ష్‌దీప్ ట్రేడింగ్‌కు ఆమోదం.. మళ్లీ రోహిత్‌కే ఎంఐ పగ్గాలు?"
1 week agoఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) చరిత్రలోనే అత్యంత భారీ, ఎంతో ఆసక్తిరేపిన ప్లేయర్ ట్రేడ్ డీల్ అధికారికంగా ఖరారైంది. భారత స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ముంబై ఇండియన్స్ నుంచి రూ. 18 కోట్ల భార�"IPL 2027: పంజాబ్ కింగ్స్‌కు హార్దిక్ పాండ్యా.. ముంబై ఇండియన్స్‌కు అర్షదీప్ సింగ్"
2 weeks agoIPL 2027: ముంబై, పంజాబ్ జట్ల మధ్య ఐపీఎల్ ప్లేయర్ ట్రేడింగ్ జరిగింది. ముంబై ప్లేయర్ హార్దిక్ పాండ్యా వచ్చే సీజన్ నుంచి పంజాబ్ జట్టుతో కలవనున్నాడు. ఇక బౌలర్ అర్షదీప్ సింగ్ .. పంజాబ్ నుంచి ముంబైలో చేర"ముంబై సారథ్య పగ్గాలు మళ్లీ హిట్‌మ్యాన్‌కే?"
3 weeks agoఐపీఎల్లో అత్యంత జనాధరణ కల్గిన ఫ్రాంచైజీలలో ఒకటైన ముంబై ఇండియన్స్‌లో సారథ్య మార్పు జరుగబోతుందా? ఆ జట్టుకు రికార్డు స్థాయిలో ఐదు ట్రోఫీలను అందించిన రోహిత్ శర్మ రాబోయే సీజన్లో ఎంఐని నడిపించనున్నాడా?"ముంబై బ్యాటింగ్ కోచ్‌గా ఊతప్ప"
3 weeks agoభారత మాజీ క్రికెటర్ రాబిన్ ఊతప్ప ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ కోచ్‌గా నియమితుడయ్యాడు. చీఫ్‌కోచ్ జయవర్దెనేతో పాటు కోచింగ్ సిబ్బందిని తొలగించిన ఎంఐ.."Robin Uthappa: ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ కోచ్‌గా రాబిన్ ఊతప్ప"
3 weeks agoRobin Uthappa: మాజీ బ్యాటర్ రాబిన్ ఊతప్ప.. ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ జట్టుకు బ్యాటింగ్ కోచ్‌గా నియమితుడయ్యాడు. వచ్చే సీజన్ నుంచి ఊతప్ప.. ముంబై జట్టుకు బ్యాటింగ్ కోచ్‌గా కొనసాగనున్నాడు. ఇక బౌలింగ్ కో"మలింగ, పరాస్‌కు ముంబై టాటా"
3 weeks agoఐపీఎల్లో అత్యంత విజయవంతమైన జట్లలో ఒకటిగా ఉన్నా గత మూడు సీజన్లుగా ఆశించిన స్థాయిలో ఫలితాలు రాబట్టలేకపోతున్న ముంబై ఇండియన్స్‌లో కోచింగ్ సిబ్బంది ప్రక్షాళన కొనసాగుతోంది."ముంబై ఇండియన్స్ హెడ్ కోచ్‌గా పొలార్డ్"
4 weeks agoఐపీఎల్లో అత్యంత విజయవంతమైన ఫ్రాంచైజీల్లో ఒకటైన ముంబై ఇండియన్స్ జట్టు ప్రధాన కోచ్‌గా వెస్టిండీస్ మాజీ ఆల్ రౌండర్ కీరన్ పొలార్డ్ నియమితులయ్యాడు."Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్"
4 weeks agoKieron Pollard: ముంబై ఇండియన్స్ టీ20 జట్టుకు హెడ్‌కోచ్‌గా కీరన్ పోలార్డ్ నియమితుడయ్యాడు. ఐపీఎల్ 2027 సీజన్ నుంచి వెస్టిండీస్ మాజీ ఆల్‌రౌండర్ ఆ బాధ్యతలను నిర్వర్తించనున్నాడు. గతంలో ప్లేయర్‌గా, బ్యాటిం�"ముంబై ఇండియన్స్ కోచింగ్‌కు జయవర్ధనే గుడ్‌బై"
1 month agoఐపీఎల్ మేటి జట్టు, ఐదుసార్లు చాంపియన్ ముంబై ఇండియన్స్ హెడ్ కోచ్ బాధ్యతల నుంచి శ్రీలంక దిగ్గజం మహేల జయవర్ధనే వైదొలిగాడు."Mahela Jayawardene | హెడ్ కోచ్ జయవర్ధనేతో బంధానికి తెర.. కొత్త హెడ్‌కోచ్ కోసం ముంబై ఇండియన్స్ కసరత్తు..!"
1 month agoMahela Jayawardene | ముంబై ఇండియన్స్ (Mumbai Indians) ఐపీఎల్ ఫ్రాంచైజీ (IPL franchise), ఆ ఫ్రాంచైజీ టీమ్ హెడ్ కోచ్ (Head Coach) మహేల జయవర్దనే (Mahela Jayawardene) మధ్య తొమ్మిదేళ్ల బంధానికి తెరపడింది. ఐపీఎల్లో ఐదుసార్లు టైటిల్ దక్కించుకున్న ముంబై"WPL 2027 | ముంబై ఇండియన్స్ ట్రేడింగ్ డీల్.. మహిళా పేసర్‌కు రూ.10 లక్షలు..!"
1 month agoWPL 2027 : మహిళల ప్రీమియర్ లీగ్ ఐదో సీజన్ వేలానికి ముందే ముంబై ఇండియన్స్ (Mumbai Indians) ప్లేయర్ ట్రేడింగ్‌తో వార్తల్లో నిలిచింది. అలాఅనీ హార్దిక్ పాండ్యా (Hardik Pandya)ను వదులుకోలేదు. టీ20ల్లో నిలకడగా రాణిస్తున్న మహిళా పేసర్ త"Mark Boucher | ఐపీఎల్ టు ఐఎల్టీ20.. ముంబై హెడ్‌కోచ్‌గా బౌచర్..!"
2 months agoMark Boucher : ఐపీఎల్ జట్టు ముంబై ఇండియన్స్ మాజీ హెడ్‌కోచ్ మార్క్ బౌచర్ (Mark Boucher) మరోసారి కీలక బాధ్యతలు చేపట్టనున్నాడు. గతంలో ముంబై ఫ్రాంచైజీతో కొనసాగిన ఈ వెటరన్ క్రికెటర్ ఇంటర్నేషనల్ టీ20లీగ్ (ILT20)లో హెడ్‌కోచ్‌గా ఎం�"Luke Williams | ముంబై ఇండియన్స్ గూటికి ఆర్సీబీ కోచ్.. మనోడి ట్రాక్ రికార్డు తెలుసా..!"
2 months agoLuke Williams : ఫ్రాంచైజీ క్రికెట్లో అదరగొడుతున్న ముంబై ఇండియన్స్ (Mumbai Indians)కు కొత్త హెడ్‌కోచ్ వచ్చేశాడు. మహిళల ప్రీమియర్ లీగ్ ఛాంపియన్ ముంబై తదుపరి కోచ్‌గా ల్యూక్ విలియమ్స్ (Luke Williams) నియమితులయ్యాడు"Arjun Tendulkar | టెండూల్కర్ కీలక నిర్ణయం.. ఇకపై ఆ జట్టుకే ప్రాతినిధ్యం..!"
3 months agoArjun Tendulkar : దిగ్గజ క్రికెటర్ సచిన్ తనయుడిగా మనందరికీ సుపరిచితుడైన అర్జున్ టెండూల్కర్ (Arjun Tendulkar) కీలక నిర్ణయం తీసుకున్నాడు. టీమిండియాకు ఆడాలన్న కల కలగానే ఉండిపోగా.. దేశవాళీలో మాత్రం ఒకేజట్టుకు ఆడాలని"Hardik Pandya | ముంబైని వీడిన పాండ్యా.. బెంగళూరుకు మారడానికి కారణమిదే..!"
5 months agoHardik Pandya : భారత ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా (Hardik Pandya) ముంబైని వీడాడు. ఈమధ్య తరచూ గాయాలతో సతమతమవుతున్న పాండ్యా ఫిట్నెస్ కోసం బెంగళూరుకు మకాం మార్చాడు.తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి















