ఫైనల్లో సాత్విక్-చిరాగ్
థాయ్‌లాండ్ ఓపెన్ సూపర్ 500 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత స్టార్ డబుల్స్ జోడీ సాత్విక్ సాయిరాజ్ - చిరాగ్ శెట్టి టైటిల్‌కు అడుగు దూరంలో నిలిచింది. మెగా టోర్నీలో అద్భుత ఆటను కొనసాగిస్తూ పురుషుల డబుల్స్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. శనివారం జరిగిన సెమీఫైనల్లో ప్రపంచ 4వ ర్యాంకర్ సాత్విక్ - చిరాగ్ ద్వయం 19-21, 22-20, 21-16 తేడాతో 9వ ర్యాంకర్, మలేషియాకు చెందిన గో సజీ ఫీ - నూర్ ఇజుద్దీన్ జోడీపై ఉత్కంఠ విజయం సాధించింది.
బ్యాంకాక్: థాయ్‌లాండ్ ఓపెన్ సూపర్ 500 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత స్టార్ డబుల్స్ జోడీ సాత్విక్ సాయిరాజ్ – చిరాగ్ శెట్టి టైటిల్‌కు అడుగు దూరంలో నిలిచింది. మెగా టోర్నీలో అద్భుత ఆటను కొనసాగిస్తూ పురుషుల డబుల్స్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. శనివారం జరిగిన సెమీఫైనల్లో ప్రపంచ 4వ ర్యాంకర్ సాత్విక్ – చిరాగ్ ద్వయం 19-21, 22-20, 21-16 తేడాతో 9వ ర్యాంకర్, మలేషియాకు చెందిన గో సజీ ఫీ – నూర్ ఇజుద్దీన్ జోడీపై ఉత్కంఠ విజయం సాధించింది.
82 నిమిషాల పాటు హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్‌లో తొలి గేమ్ కోల్పోయినా అద్భుతంగా పుంజుకున్న భారత జోడీ ప్రత్యర్థికి చెక్ పెట్టింది. ఈ ఏడాది సాత్విక్ -చిరాగ్ జోడీకి ఇదే తొలి ఫైనల్ కావడం గమనార్హం. గతంలో 2019, 2024లలో ఇక్కడ టైటిల్ గెలిచిన భారత జోడీ.. ఈ టోర్నీలో మూడోసారి ఫైనల్ చేరింది. ఆదివారం జరిగే టైటిల్ పోరులో ఇండోనేషియా ద్వయం లియో రాలీ కర్నాండో – డేనియల్ మార్థిన్ జోడీతో అమీతుమీ తేల్చుకోనుంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఆపన్నుడికి లయన్స్ క్లబ్ నోబుల్ ఆపన్నహస్తం
Maharashtra | రోడ్లపై, బహిరంగ ప్రదేశాలలో టపాసులు కాల్చడంపై మహారాష్ట్రలో నిషేధం.. బాంబే హైకోర్టు ఆదేశం
Sarpanches | విద్యుత్ సిబ్బంది కనీసం ఫోన్లు కూడా ఎత్తడం లేదు.. కరెంట్ కష్టాలపై సర్పంచ్‌లు
Bathukamma Celebrations | కుభీర్‌లో ఘనంగా కొనసాగుతున్న బతుకమ్మ సంబరాలు
Bhaskar Rao | సింగరేణి లాభాల తగ్గుదలపై సమగ్ర నివేదిక విడుదల చేయాలి : మాజీ ఎమ్మెల్యే భాస్కర్ రావు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

