Home
Satwik Sairaj
Satwik Sairaj
-
"Asian Games | టేబుల్ టెన్నిస్ మిక్స్డ్ డబుల్స్‌లో కాంస్యం.. సాత్విక్- చిరాగ్ తొలి రౌండ్ దాటలే..!"
3 weeks agoAsian Games : ఆసియా క్రీడల్లో ఆరో రోజు భారత బృందానికి వరసగా షాక్‌లు తగిలాయి. అంతర్జాతీయ వేదికల్లో దుమ్మరేపుతున్న భారత డబుల్స్ ద్వయం తొలి రౌండ్లోనే వెనుదిరిగింది."China Masters | పట్టువదలని విక్రమార్కులు.. తొలిసారి చైనా మాస్టర్స్ విజేతగా సాత్విక్ జోడీ..!"
1 month agoChina Masters : భారత డబుల్స్ ద్వయం సాత్విక్ సాయిరాజ్ - చిరాగ్ శెట్టి ఖాతాలో మరో టైటిల్ చేరింది. చైనా మాస్టర్స్(China Masters) సెమీస్‌లో సంచలన విజయంతో ఫైనల్ చేరిన ఈ జోడీ.. ఆఖరి పోరులో చైనా జంటను చిత్తు చేసింది."China Masters | సెమీస్‌లో సాత్విక్ జోడీ .. క్వార్టర్స్‌లోనే కంగుతిన్న శ్రీకాంత్..!"
2 months agoChina Masters : చైనా మాస్టర్స్ 2026లో భారత డబుల్స్ ద్వయం అదరగొట్టింది. పురుషుల క్వార్టర్ ఫైనల్లో అద్భుతంగా ఆడిన సాత్విక్ సాయిరాజ్ - చిరాగ్ శెట్టి జోడీ సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది."BWF Championships | క్వార్టర్ ఫైనల్లో సాత్విక్ జోడీ ఓటమి.. మూడో మెడల్ ఆశలు ఆవిరి..!"
2 months agoBWF Championships : బీడబ్ల్యూఎఫ్ ఛాంపియన్షిప్స్ డబుల్స్‌లో సాత్విక్ సాయిరాజ్ - చిరాగ్ శెట్టి పోరాటం ముగిసింది. కచ్చితంగా పతకం గెలుస్తారనుకున్న ఈ ద్వయం క్వార్టర్ ఫైనల్లోనే నిష్క్రమించింది."Singapore Open | చరిత్ర సృష్టించిన సాత్విక్ – చిరాగ్.. భారత తొలి డబుల్స్ జంటగా రికార్డు..!"
5 months agoSingapore Open : గత సీజన్ నుంచి అంతర్జాతీయ టోర్నీలో దుమ్మురేపుతున్న సాత్విక్ సాయిరాజ్(Satwik Saijraj) - చిరాగ్ శెట్టి (Chirag Shetty) ద్వయం చరిత్ర సృష్టించింది. ఏళ్లుగా భారత డబుల్స్ క్రీడాకారులను ఊరిస్తున్న సింగపూర్ ఓపెన్ ట్రోఫీని"ఫైనల్లో సాత్విక్-చిరాగ్"
5 months agoభారత డబుల్స్ స్టార్ షట్లర్లు సాత్విక్ సాయిరాజ్ -చిరాగ్ శెట్టి మరోసారి అద్భుత ప్రదర్శన చేశారు. సింగపూర్ ఓపెన్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో ప్రపంచ నంబర్ వన్, వరల్డ్ చాంపియన్ జోడీకి చెక�"Singapore Open | వరల్డ్ నంబర్ 1ను మట్టికరిపించి.. ఫైనల్లో సాత్విక్ – చిరాగ్..!"
5 months agoSingapore Open : సింగపూర్ ఓపెన్‌లో సాత్విక్ సాయిరాజ్(Satwik Sairaj) - చిరాగ్ శెట్టి (Chirag Shetty) జైత్రయాత్ర కొనసాగుతోంది. పురుషుల డబుల్స్‌లో తిరుగులేని ఆటతో ప్రత్యర్థులకు చెక్ పెడుతున్న ఈ జోడీ దర్జాగా ఫైనల్‌కు దూసుకెళ్లింది."Singapore Open | సింధు ఔట్.. సెమీస్‌లో చిరాగ్ – సాత్విక్ ..!"
5 months agoSingapore Open : సింగపూర్ ఓపెన్‌లో భారత్‌కు శుక్రవారం మిశ్రమ ఫలితాయి ఎదురయ్యాయి. డబుల్స్ ద్వయం సాత్విక్ సాయిరాజ్ - చిరాగ్ శెట్టి ద్వయం క్వార్టర్ ఫైనల్లో అదిరే విజయంతో సెమీస్‌కు దూసుకెళ్లింది."ఫైనల్లో సాత్విక్-చిరాగ్"
5 months agoథాయ్‌లాండ్ ఓపెన్ సూపర్ 500 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత స్టార్ డబుల్స్ జోడీ సాత్విక్ సాయిరాజ్ - చిరాగ్ శెట్టి టైటిల్‌కు అడుగు దూరంలో నిలిచింది. మెగా టోర్నీలో అద్భుత ఆటను కొనసాగిస్తూ పురుషుల డ�"రెండో మ్యాచ్‌లోనూ అదే జోరు"
10 months agoబీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ ఫైనల్స్‌లో సాత్విక్, చిరాగ్ జోడీ జోరు కొనసాగుతున్నది. టోర్నీలో కఠినమైన ‘గ్రూప్ ఆఫ్ డెత్'గా ఉన్న గ్రూప్-బీ రెండో మ్యాచ్‌లో సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి ద్వయం.. 21-11, 16-"సాత్విక్ జోడీ శుభారంభం"
10 months agoబీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ ఫైనల్స్‌లో భారత బ్యాడ్మింటన్ ద్వయం సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి శుభారంభం చేశారు.గ్రూప్-డీలో భాగంగా జరిగిన పురుషుల డబుల్స్ తొలి మ్యాచ్‌లో భారత జోడీ.. 12-21, 22-20, 21-14తో ప్రపం"China Masters | కొరియా షట్లర్ల జోరు.. సాత్విక్ జోడీకి వరుసగా రెండో రజతం"
1 year agoChina Masters : భారత డబుల్స్ స్టార్లు సాత్విక్ సాయిరాజ్ – చిరాగ్ శెట్టిలకు వరుసగా రెండో ఫైనల్లోనూ చుక్కెదురైంది. ఇటీవలే హాంకాంగ్ ఓపెన్ టైటిల్ వేటలో తడబడిన ఈ ద్వయం చైనా మాస్టర్స్‌లోనూ కంగుతిన్నది."China Masters | మలేషియా జోడీపై ప్రతీకార విజయం.. ఫైనల్లో సాత్విక్ జోడీ..!"
1 year agoChina Masters : ఈ సీజన్లో చెలరేగిపోతున్న సాత్విక్ సాయిరాజ్ - చిరాగ్ శెట్టి ద్వయం చైనా మాస్టర్స్ ఫైనల్లో అడుగుపెట్టింది. శనివారం జరిగిన సెమీఫైనల్లో అరోన్ చియా, సోహ్ వూయీ యిక్ జంటను ఓడించి టైటిల్ వేటకు సిద్దమైంది."BWF World Championships | సెమీఫైనల్లో ఓటమి.. మళ్లీ కాంస్యంతోనే సరిపెట్టుకున్న సాత్విక్ – చిరాగ్"
1 year agoBWF World Championships : ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్స్‌లో సాత్విక్ సాయిరాజ్ (Satwik Sairaj) - చిరాగ్ శెట్టి (Chirag Shetty) ద్వయం రెండో పతకంతో మెరిసింది. మూడేళ్ల క్రితం ఈ టోర్నీలో కంచు (Bronze) మోత మోగించిన ఈ ద్వయం ఈసారి కూడా అదే మెడల్‌తో"సాత్విక్ జోడీ పోరు ముగిసె"
1 year agoసింగపూర్ ఓపెన్‌లో భారత స్టార్ ద్వయం సాత్విక్‌సాయిరాజ్, చిరాగ్‌శెట్టి పోరాటం ముగిసింది. శనివారం జరిగిన పురుషుల డబుల్స్ సెమీఫైనల్లో సాత్విక్, చిరాగ్ జోడీ 21-19, 10-21, 18-21తో మలేషియాకు చెందిన ఆరోన్ చియా, సోహ�తాజా వార్తలు
Suicide | పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్య
NHM Employees | ఉరి తాళ్లతో ఎన్హెచ్ఎం ఉద్యోగుల నిరసన
Ambarkishore jha | బాధితులకు న్యాయం చేయడమే పోలీసుల లక్ష్యం: రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా
Chandrababu | బ్లాక్మెయిల్ రాజకీయాలు మానుకుంటే మంచిది.. వైసీపీకి చంద్రబాబు హెచ్చరిక
విశ్వామిత్ర చౌహాన్ సేవలు అభినందనీయం : అదనపు కలెక్టర్ వేణుగోపాల్
ట్రెండింగ్ వార్తలు
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం














