MI vs RR | టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్.. ఆర్ ఆర్ ప్లేఆఫ్స్‌కు చేరేనా..!
MI vs RR | ప్లే ఆఫ్స్ చివరి బెర్తుకు పోటీ పడుతున్న రాజస్థాన్ రాయల్స్ చావోరేవో మ్యాచ్ ఆడుతోంది.
MI vs RR | ప్లే ఆఫ్స్ చివరి బెర్తుకు పోటీ పడుతున్న రాజస్థాన్ రాయల్స్ చావోరేవో మ్యాచ్ ఆడుతోంది. డబుల్ హైడర్ మ్యాచ్‌లో భాగంగా మధ్యాహ్నం ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ సారథి హార్దిక్ పాండ్యా బౌలింగ్ ఎంచుకున్నాడు. లీగ్ మ్యాచ్‌లో ఇరు జట్లకు ఇదే చివరి మ్యాచ్. ఇప్పటికే టోర్నీ నుంచి నిష్క్రమించిన ముంబై ఆర్ఆర్ ఆశలపై నీళ్లు చల్లుతుందో లేదో చూడాలి.
రౌండ్-రాబిన్ దశ చివరి రోజు వరకు పంజాబ్, కేకేఆర్, ఆర్ఆర్ మూడు జట్లు ఇంకా అర్హత రేసులో కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో అనేక రకాల సమీకరణాలు, అవకాశాలు తెరపైకి వస్తున్నాయి. నేటి మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ గెలిస్తే ఎలాంటి సమీకరణాలతో సంబంధం లేకుండే ప్లేఆఫ్స్‌లో అడుగుపెడుతుంది. ప్రస్తుతం నాలుగో బెర్త్ కోసం పంజాబ్ కింగ్స్ (15), రాజస్థాన్ రాయల్స్ (14), కోల్‌కతా నైట్‌రైడర్స్ (13) పాయింట్లతో రేసులో ఉన్నాయి.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
- Tags
- ipl 2026
- MI
- PBKS
- Rajasthan Royals
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

