బంగ్లాదేశ్‌తో రెండో టెస్టులో శ్రీలంక భారీ విజయాన్ని చేరువలో ఉంది. 211 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్‌కు దిగిన బంగ్లా మూడో రోజు ఆట ముగిసేసరికి 6 వికెట్లు కోల్పోయి 115 పరుగులు చేసింది.
టీమ్ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్కోహ్లీకి ఉన్న క్రేజ్ మామూలు కాదు. ఇప్పటికే టీ20లు, టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించినా కోహ్లీని ఆరాధించే అభిమానులకు కొదువలేదు.
మలేషియాలో జరిగిన రెండో ఏషియన్ స్కాష్ డబుల్స్ చాంపియన్‌షిప్స్‌లో భారత్ అదరగొట్టింది. మూడింటికి మూడు విభాగాల్లోనూ స్వర్ణాలు గెలిచి క్లీన్‌స్వీప్ చేసింది. గురువారం జరిగిన ఫైనల్స్ పోటీలలో పురుషుల, �
తొలి టెస్టులో ఆశించిన స్థాయిలో రాణించనప్పటికీ బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో ఆతిథ్య శ్రీలంక.. బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్‌లోనూ అంచనాలకు మించి రాణిస్తున్నది.
ఒలింపిక్ డే రన్ ఉత్సాహంగా సాగింది. రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ(సాట్స్), తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్(టీవోఏ) సంయుక్త ఆధ్వర్యంలో సోమవారం రన్ నిర్వహించారు.
భారత్‌తో లీడ్స్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టు మొదటి రోజు బంతితో విఫలమైన ఇంగ్లండ్.. రెండో రోజు మాత్రం పుంజుకుంది. బంతితో టీమ్ఇండియాను కట్టడిచేసిన బెన్ స్టోక్స్ సేన.. బ్యాట్‌తోనూ తమకు అచ్చొచ్చిన ‘బజ�
ప్రతిష్టాత్మక ఎఫ్ఐహెచ్ లీగ్‌లో భారత పురుషుల, మహిళల హాకీ జట్లు దాదాపు నిష్ర్కమించాయి. శనివారం జరిగిన తమ 10వ మ్యాచ్‌లో భారత పురుషుల జట్టు 3-6 తేడాతో బెల్జియం చేతిలో ఘోర ఓటమి ఎదుర్కొంది.