ఆస్ట్రేలియా విధ్వంసక ఓపెనర్ డేవిడ్ వార్నర్ వన్డేలకు వీడ్కోలు పలికాడు. ఈ వారం పాకిస్థాన్‌తో మూడో టెస్టు అనంతరం సుదీర్ఘ ఫార్మాట్ నుంచి తప్పుకోనున్న వార్నర్.. వన్డేలకు కూడా రిటైర్మెంట్ ప్రకటించాడు.
WFI: కుస్తీ వీరులు మళ్లీ రింగ్‌లోకి దూకబోతున్నారు. 2024 ఫిబ్రవరి 2 నుంచి 5 వరకూ జైపూర్ (రాజస్తాన్) లో రెజ్లింగ్ సీనియర్ నేషనల్ ఛాంపియన్షిప్ నిర్వహించనున్నట్టు
సొంతగడ్డపై వరుస టెస్టు విజయాలు ఇచ్చిన ఉత్సాహంలో ఉన్న భారత మహిళల జట్టు అదే జోష్‌లో వన్డే సిరీస్‌లోనూ దుమ్మురేపాలని చూసినా.. ఉత్కంఠ పోరులో ఆస్ట్రేలియా విజయం సాధించింది.
అల్టిమేట్ ఖోఖో సీజన్-2లో తెలుగు యోధాస్‌కు రెండో ఓటమి ఎదురైంది. శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో యోధాస్ 24-41 తేడాతో గుజరాత్ జెయింట్స్ చేతిలో ఓటమిపాలైంది.
సొంతగడ్డపై ఆస్ట్రేలియా అదరగొట్టింది. వరుసగా రెండో టెస్టులోనూ పాకిస్థాన్‌ను చిత్తుచేసిన ఆసీస్.. మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0తో సిరీస్ కైవసం చేసుకుంది.
WFI: ఇటీవలే ఎన్నికైన సంజయ్ సింగ్ ప్యానెల్‌ను రద్దు చేసిన కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ.. దాని వ్యవహారాలను చూసుకునేందుకు ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ (ఐవోఏ) ఆధ్వర్యంలో ‘అడ్ హక్ కమిటీ’ని ప్రకటించిన విషయ�
ఆస్ట్రేలియాపై చరిత్రాత్మక టెస్టు విజయం సాధించిన భారత మహిళల జట్టు ఇక పరిమిత ఓవర్ల సిరీస్‌పై దృష్టి పెట్టింది. కంగారూలపై తొలిసారి సుదీర్ఘ ఫార్మాట్లో ఓ మ్యాచ్ నెగ్గిన టీమ్ఇండియా.. వన్డే, టీ20ల్లోనూ సత్తా�
భారత మహిళల జట్టు అద్భుతం ఆవిష్కరించింది. ఇప్పటి వరకు ఆసీస్‌పై టెస్టు గెలువని టీమ్ఇండియా.. ఇప్పుడు చరిత్రను తిరగరాస్తూ.. కంగారూలపై ఖతర్నాక్ విజయం నమోదు చేసుకుంది.