తొలి రెండు రోజులు కనీసం పోటీలో కూడా లేని ఇంగ్లండ్.. అద్వితీయ పోరాటంతో అద్భుత విజయం సాధిస్తే.. ఆరంభంలో పూర్తి ఆధిపత్యం కనబర్చిన టీమ్ఇండియా రెండో ఇన్నింగ్స్‌లో అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్‌లో ప్రభావం చూపల�
ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌లో తెలంగాణ స్విమ్మర్లు సత్తాచాటుతున్నారు. చెన్నై వేదికగా జరుగుతున్న ఈ టోర్నీలో ఇప్పటికే రెండు స్వర్ణాలు నెగ్గిన యువ స్విమ్మర్ వ్రితి అగర్వాల్ మూడో పసిడి పతకం ఖాతాలో వేసుకుంద
అండర్-19 ప్రపంచకప్‌లో యువ భారత క్రికెట్ జట్టు హ్యాట్రిక్ విజయం నమోదు చేసుకుంది. ఇప్పటికే సూపర్ సిక్స్‌కు అర్హత సాధించిన యంగ్‌ఇండియా.. ఆదివారం 201 పరుగుల తేడాతో అమెరికాను చిత్తుచేసింది.
Padma Shri Award: భారత అత్యున్నత పురస్కారాలలో నాలుగో అవార్డు అయిన పద్మశ్రీని ఏడుగురు క్రీడాకారులు అందుకున్నారు. బ్యాడ్మింటన్ దిగ్గజం రోహన్ బోపన్న, స్క్వాష్ ప్లేయర్ జ్యోష్న చిన్నప్పలు ఈ జాబితాలో ఉన్నారు.
జాతీయస్థాయి ఫెన్సింగ్ పోటీల్లో పతకాలు సాధించిన నల్లగొండ జిల్లా తుమ్మడంలోని బీసీ గురుకుల పాఠశాల విద్యార్థినులను బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అభినందించారు.
Cristiano Ronaldo: 2023లో మెస్సీకి బాలన్ డీ ఓర్ అవార్డుతో పాటు అంతకుముందు ఏడాది ఖతార్‌లో ఫిఫా ఫుట్‌బాల్ వరల్డ్ కప్ గెలిచినందుకు గాను గతేడాది ఫిఫా బెస్ట్ ప్లేయర్ అవార్డు కూడా దక్కిన విషయం తెలిసిందే.
India Open: మోకాలి గాయంతో ఇబ్బందిపడ్డ యంగ్.. శుక్రవారం ఢిల్లీ వేదికగా ముగిసిన మహిళల సింగిల్స్ మూడో రౌండ్లో 19-21, 0-3 తేడాతో జియా మిన్ యో (సింగపూర్) చేతిలో ఓడింది.
దక్షిణాది రాష్ర్టాల 20వ సీనియర్ సాఫ్ట్‌బాల్ టోర్నీలో ఆతిథ్య తెలంగాణ విజేతగా నిలిచింది. ఆదివారం జరిగిన మహిళల ఫైనల్లో తెలంగాణ 6-5తో కేరళపై అద్భుత విజయం సాధించింది. ఆంధ్రప్రదేశ్‌కు మూడో స్థానం దక్కింది.
సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్.. రంజీ ట్రోఫీలో అదరగొట్టాడు. భారత టెస్టు జట్టులో చోటు దక్కించుకునే ప్రయత్నాల్లో ఉన్న భువీ.. రంజీ ట్రోఫీలో ఉత్తరప్రదేశ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.